E-Paper
Advertisement

హాలీవుడ్ రేంజ్‌లో హనుమత్ సుందరకాండ… మరో ‘మహావతార్ నరసింహ అయ్యేనా ?

హాలీవుడ్ రేంజ్‌లో హనుమత్ సుందరకాండ… మరో ‘మహావతార్ నరసింహ అయ్యేనా ?
Advertisement

Hanumath Sundarakanda: రామాయణంలోని అత్యంత శక్తివంతమైన సుందరాకాండ ఘట్టం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ”హనుమత్ సుందరకాండ”.ఈ సినిమా నుండి రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్స్ అటు సినిమా లవర్స్ లోనూ, ఇటు భక్తులను భారీ అంచనాలను పెంచేస్తుంది.గతంలో వచ్చిన హనుమాన్ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా ఇండియన్ మైథాలజీకి ఉన్న పవర్ ఏంటో ప్రూవ్ చేసింది.

కనక వర్షం  కురిపించిన మహావతార నరసింహ

Advertisement

ఇక కన్నడ నాట త్రీడీ యానిమేషన్ లో వచ్చిన మహావతార నరసింహ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కనక వర్షం  కురిపించిందో చెప్పక్కర్లేదు.తెలుగులో కూడా ఈ సినిమా సాలిడ్ వసూల్లని కొలగొట్టి సత్తా చాటింది కూడా.ఇప్పుడు సరిగ్గా అదే బాటలో అంతకు మించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో హనుమత్ సుందరకాండ సిద్ధమవుతుండడం విశేషం.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇది మరో మహావతార్ నరసింహ  కాబోతుందా అని చర్చలు అప్పుడే మొదలైపోయాయి కూడా .

also read :యానిమల్ డైరెక్టర్ రూట్ మార్చాడుగా.. వంగా మార్క్ ట్విస్ట్ తో ‘రోమాంచకం’ గ్లింప్స్ అరాచకం!

Advertisement

సినిమాని నిర్మిస్తున్న నిశ్చిత సేతు, హరినాథ్ దేవర

ఐంద్రీ క్రియేషన్స్ (Aindri Creations)  సమర్పణలో అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నిశ్చిత సేతు, హరినాథ్ దేవర ప్రెస్టేజియస్ గా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాని సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్  కటింగ్ టెక్నాలజీ తో తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.ఇక అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడితో గతంలో ఎన్నడూ చూడని రీతిలో హనుమాన్ పరాక్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.

2026 – 27 కాలంలో  బిగ్గెస్ట్ యానిమేషన్ ప్రాజెక్ట్

నిజంగా చెప్పాలంటే భారతీయ పురాణాలకు మోడ్రన్ టెక్నాలజీ తోడైతే వచ్చే కిక్కే వేరు.ఇక ఫిలిం సర్కిల్స్ లో  వినిపిస్తున్న టాక్ బట్టి ,పక్కా  క్వాలిటీతో సినిమాని విజువల్ వండర్ గా  తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.2026 – 27 కాలంలో రాబోయే బిగ్గెస్ట్ యానిమేషన్ ప్రాజెక్ట్స్ లో ఇది ఒకటిగా నిలబడి పోతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు  చెబుతున్నారు మేకర్స్.

also read :22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట మేకర్స్ .సాంప్రదాయ భారతీయ కథలని  గ్లోబల్ ఆడియన్స్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ యానిమేషన్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్ గా  నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

Big Stories

Advertisement
×