E-Paper
Advertisement

ఏపీ సీఎం ఇంట సంబరాలు.. మరో వారసుడు ఎంట్రీ.. ఇది కదా గుడ్ న్యూస్..

ఏపీ సీఎం ఇంట సంబరాలు.. మరో వారసుడు ఎంట్రీ.. ఇది కదా గుడ్ న్యూస్..
Advertisement

Nara Rohith : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాత కాబోతున్నాడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడి కుమారుడు నారా రోహిత్ ఆయన భార్య శిరీష తల్లిదండ్రులు అయ్యారు.. శిరీష తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అని తెలుస్తుంది.. గతేడాది అక్టోబర్ 30న వివాహం చేసుకున్న ఈ జంట, కొద్ది నెలల్లోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కావడంతో నారా కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. ప్రస్తుతం నారా రోహిత్ భార్య శిరీష, తన బిడ్డ క్షేమంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు తల్లి దండ్రులు అయ్యారన్నా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న నా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు. అటు సినీ అభిమానులు కూడా ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శిరీష..

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య శిరీష తల్లి డండ్రులుగా ప్రమోషన్ పొందారు.. నారా కుటుంబంలో బిడ్డ రాకతో ఆనందం నెలకొంది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఈ దంపతుల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టడంతో అభిమానులు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. నారా రోహిత్, శిరీషలు గతేడాది అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. అక్టోబర్ 13, 2024న నిశ్చితార్థం చేసుకోగా, సరిగ్గా ఏడాది తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు చేతుల మీదుగా వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.. మళ్లీ ఏడాదికి తల్లి దండ్రులు అయ్యారు.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..

నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదటినుంచి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.. ఈయన నటించిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేశారు.. ప్రతినిధి 2 సినిమాలో హీరో నారా రోహిత్ శిరీష జంటగా నటించారు.. అప్పుడు ప్రేమలో పడి పెళ్లి వారికి వాళ్ళ ప్రేమను తీసుకుని వెళ్లారు. ఇక నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే సుందరకాండ అనే సినిమాకు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడంతో సూపర్ హిట్ అవుతుందని ఆయన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి నారా రోహిత్ కు ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

Big Stories

Advertisement
×