E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 23rd: బాలు సాయంత్రం ఇంటికి రాగానే మీనా మాత్రం చాలా కోపంగా ఉంటుంది.. ఏంటి ఎందుకు పూలగంప ఈరోజు చాలా కోపంగా ఉంది అని బాలు అంటాడు.. కానీ మీనా మాత్రం బావా అని ఒక ఆట ఆడుకుంటాడు. సుందరి నా మరదలు అలాంటిది తనని నేను ఒంటరిగా ఎలా వదిలిపెడతాను.. రంగ మామ నాకు ఎంత సాయం చేస్తాడు మీకు తెలియదా..? అందుకే నేను తనకి ఇంటర్వ్యూ అని చెప్పగానే ఒంటరిగా వెళ్లడం ఎందుకు అని తీసుకొని వెళ్ళాను అని అంటాడు.. ఇక మీనా బాలు ఇద్దరికీ కన్వర్జేషన్ ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

బాలు ప్లాన్ కు సత్యం ఫిదా..

బాలు ఇంట్లోనే వాళ్ళందరిని పిలిచి హడావిడి చేస్తూ కనిపిస్తాడు. ప్రభావతి ఏంటి మల్ల ఎక్కడైనా నిప్పులు పెడుతున్నావా.. ఎందుకు ఇప్పుడు హడావిడి చేస్తున్నావు ఎవరిని ముంచడానికి ట్రై చేస్తున్నావు అని బాలుని ఎంతగా అంటున్న సరే.. తాను మాత్రం నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను అతను రాగానే అందరికీ నిజం చెప్తాను అని బాలు అంటాడు.. అప్పుడే అక్కడికొచ్చిన ఒక వ్యక్తిని చూసి ప్రభావతి ఎవరు ఈయన.. మీనా ఈ ఇంటిని అమ్మడానికి చూస్తుంది అందుకే ఇతన్ని తీసుకొని వచ్చాను అని బాలు అంటాడు.. ఏంటి నిప్పులు పోయడానికి వచ్చాడా అని ప్రభావతి అంటుంది. అయితే మీ నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశారు దాన్ని ఇవ్వడానికి సంతకాలు చేయించుకోవడానికి నేను వచ్చాను అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు..

కన్నీళ్లు పెట్టుకున్న మీనా..

Advertisement

తన పేరు మీద ఒక్క నేమ్ పెట్టి అకౌంట్ ని ఓపెన్ చేయడంతో మీ నాకు చాలా సంతోషపడుతుంది.. అంతే కాదు కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీనా కి లోన్లు కూడా ఇస్తామని చెప్పడంతో ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది.. అయితే మీనా కన్నీళ్లు పెట్టుకోవడంతో సత్యం భర్త తన ఎదుగుదలకు సహాయపడుతున్నాడని సంతోషపడుతుంది అని చెప్పగానే.. ఇందులో గొప్పేంటి అని లేదు. మనోజ్ కూడా అంటాడు. అయితే మీ నాకు వచ్చిన లక్ష రూపాయలు తోనే అకౌంట్ ని ఓపెన్ చేశారు అని బాలు చెప్పారు అంతేకాదు చెక్ బుక్ కూడా రావడంతో నువ్వు ఎవరికైనా తొమ్మిది దా చెక్కి వచ్చావని చెప్పగానే చాలా సంతోషపడతారు. ఇక ఫస్ట్ చెక్కు నేను రవి వాళ్ళకి ఇవ్వాలి అని నేను అనగానే వాళ్ళు మాకేం వద్దు నువ్వు నీ బిజినెస్ కి సపోర్ట్ చేసుకో అని చెప్తారు.. మీనా ఫస్ట్ చెక్ ఇవ్వడంతో అందరూ చాలా సంతోషంగా సెల్ఫీ తీసుకుంటారు..

మనోజ్ షాప్ సీజ్..

మనోజ్ రోహిణి షాప్ కి వెళ్ళగానే అక్కడ బాలు చేసిన పనికి మనోజ్ సీరియస్ అవుతూ ఉంటాడు.. బాలు ఎంత గొప్పగా అవ్వాలని అనుకుంటున్నారు అని అవుతుందా..? మనము బిజినెస్ లో ఎదగాలని అనుకుంటున్నాము ముందు ఆ బిజినెస్ ని గొప్పగా చూసుకోవాలి అని రోహిణి కూడా అంటుంది. ఇక అక్కడే ఉన్న జిఎస్టి నోటు చూసి రోహిణి షాక్ అవుతుంది. అయితే ఆ జీఎస్టీ నోటు గురించి రోహిణి అడిగి మనోజ్ పై సీరియస్ అవుతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన జిఎస్టి అధికారులు షాపుని సీజ్ చేస్తామని చెప్పగానే మనోజ్ రోహిణి ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడిపోతారు. మాకు కొంచెం టైం ఇవ్వండి అని ఎంతగా చెప్తున్నా సరే… కేవలం మూడు గంటల్లో మీరు జిఎస్టిని పూర్తి చేయకపోతే మీ షాప్ ని సీజ్ చేస్తాము అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. రోహిణికి మనోజ్ దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు..

చింటూను చూసిన బాలు…

Advertisement

సత్యం నీ స్కూల్లో వదిలిపెట్టిన బాలు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా చింటూ కనిపిస్తాడు.. చింటూ ని చూసిన బాలు ఏమయ్యి ఉంటుందో అని అనుకుంటూ సుగుణమ్మని పలకరిస్తాడు.. మీరు ఎక్కడికి వెళ్లారు అని కంగారు పడ్డాము.. మిమ్మల్ని చూడాలని మీనా కూడా చాలా వెతుకుతుంది అని అనగానే సుగుణమ్మ బాలు దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎంతగా ప్రయత్నం చేసినా బాలు మాత్రం చింటూనే తీసుకుని వెళ్లి చాక్లెట్ కొనిస్తానని అంటాడు.. అయితే ఇక్కడ బాలు చింటూని చూశాడన్న విషయాన్ని సుగుణమ్మ రోహిణి తో చెబుతుంది.. బాలు నుంచి దూరంగా తప్పించుకొని వెళ్ళిపొండి. ఇక బాలు చాక్లెట్స్ కొనివ్వడంతో చింటూ చాలా సంతోషంగా ఉంటాడు.. రోహిణి మాత్రం తను నగలని అమ్మేయాలని అనుకుంటుంది..

విద్య లవ్ లో ట్విస్ట్..

విద్య కోసం మనోహర్ తన ఇంటికి బిర్యాని తీసుకొని వెళ్తాడు.. అయితే తనకి ఇష్టమైన సరే తనని ఎలాగైనా తెప్పించుకొని ఒప్పించాలి అని అనుకుంటుంది. మనోహర్ ఫోన్ ని ఒక రోజంతా నాతో ఉంచుకుంటాను అని చెప్తుంది.. ఇక మీనాకు విద్య నిజం చెప్తుంది.. మొత్తానికి విద్య లవ్ ట్రాక్ లో ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి బాలుకు దొరుకుతుందేమో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీకి మహా వార్నింగ్.. హాస్టల్ కు వెళ్తున్న మహా.. తండ్రిగా మారిన పెద్ది.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×