E-Paper
Advertisement

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?
Advertisement

Jailer 2 Cast:వరుస ప్లాపులతో సతమతమైపోతున్న రజినీకి జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు నెల్సన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 600 కోట్ల పైచిలుకు వసూల్లని రాబట్టడంతో తలైవా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇక ఆ తర్వాత వరుసగా రెండు మూడు సినిమాలు బోల్తా పడ్డ మరోసారి బోల్తాపడటంతో మరోసారి జైలర్2 పట్టాలెక్కించాడు.

ముఖ్యంగా జైలర్ సినిమాలో మోహన్ లాల్,జాకీ ష్రాఫ్ , శివ రాజ్ కుమార్ వంటి గట్టి స్టార్ కాస్టింగ్ యాడ్ అవడంతో అభిమానులు ఫిదా అయిపోయారు .దీంతో జైలర్ 2 లో కూడా అంతకుమించి స్టార్ క్యాస్టింగ్ ఉంటుందంటూ ఊదరగొట్టేశారు మేకర్స్ .

Advertisement

ఇక ఆ మధ్య ఈ సినిమాలో SJ సూర్య బోధి అనే నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ రివిల్ చేసేసింది మూవీ టీం . ఇక అంతకుమించిన స్టార్ క్యాస్టింగ్ ఇందులో ఉండబోతుంది అంటూ తాజాగా మేకర్స్ వదిలిన విద్యాబాలన్ ఫస్ట్ లుక్ ని చూస్తె అర్థమవుతుంది.

జైలర్ 2’లో భాగమైన విద్యాబాలన్

Advertisement

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ జైలర్ 2’లో భాగమైంది. ‘కాంత’ అనే పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్. ముఖ్యంగా ఇందులో విద్యాబాలన్ చీరలో కనిపిస్తూ స్టైలిష్ గా, సిగరెట్ కాలుస్తూ ఉండటంతో ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్. ఒక రకంగా తలైవా కి విద్యాబాలన్ గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తుంది.

ఇంకెంతమందిని దాచాడో

మరోవైపు ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటించిన బోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చేస్తున్నాయి .మరి నిజమా కాదా అనే విషయాన్ని మేకర్స్ బయట పెట్టాలి.ఇక విజయ్ సేతు పతి కూడా నటిస్తున్నాడని తనే ఈ మధ్య రివీల్ చేసేశాడు కూడా.దీంతో కనిపించకుండా ఇంకెంతమందిని దాచాడో అంటూ సరదాగా సెటైర్స్ వేస్తున్నారు మూవీ లవర్స్.

అక్టోబర్ 15న తేలిపోనుంది !

రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే జైలర్ తర్వాత వేట్టయాన్, కూలి వంటి సినిమాలు బోల్తా కొట్టడంతో ఇప్పుడు తోమరోసారి జైలర్ 2 పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు . మొత్తానికి ఇప్పటివరకు బయటకు వచ్చిన క్యారెక్టర్ లోని చూస్తే జనరేటర్ లో స్టార్ జాతర గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది . రజినీకాంత్ కి ఈసారి మొదటి సినిమా కన్నా ఇంకెంత పెద్ద విజయాన్ని అందిస్తాడో వచ్చే అక్టోబర్ 15న తేలిపోనుంది !

Tags

Related News

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

Big Stories

Advertisement
×