E-Paper
Advertisement

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!

క్రేజీ లుక్ .. కిర్రాక్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న టాక్సిక్ బ్యూటీ!
Advertisement

Kiara Advani:అందాల తార ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, గ్లామర్ లుక్కుతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను కట్టిపడేస్తూ అందరిని తన అభిమానులుగా మార్చేసుకుంటుంది. తొలిసారి మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన కియారా అద్వానీ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

kiara latest photoshoot
kiara latest photoshoot ..see pics (Image credit: Instagram)

ఆ తర్వాత ప్రముఖ హీరో రామ్ చరణ్ తో వినయ విధేయ రామా సినిమా చేసి డిజాస్టర్ ను మూటగట్టుకుని, ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కానీ గత ఏడాది మళ్లీ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేసింది. ఇది కూడా డిజాస్టర్ గానే నిలిచింది.

kiara latest photoshoot
kiara latest photoshoot ..see pics (Image credit: Instagram)
Advertisement

ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా ప్రముఖ కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్ సరసన టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నేడు ఘనంగా నిర్వహించారు.

kiara latest photoshoot
kiara latest photoshoot ..see pics (Image credit: Instagram)

ఈ సందర్భంగా ఆమె ధరించిన లేటెస్ట్ అవుట్ ఫిట్ కు సంబంధించిన ఫోటోలను ముందుగానే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది కియారా అద్వానీ. మాస్కో కు చెందిన సే నో మోర్ లేబుల్ నుండి ప్రత్యేకంగా రూపొందించిన ఐవరీ కో ఆర్డ్ ఎన్సెంబుల్ డ్రెస్ ను ధరించింది.

kiara latest photoshoot ..see pics
kiara latest photoshoot ..see pics (Image credit: Instagram)
Advertisement

ఈ డ్రెస్ టాప్ విషయానికి వస్తే.. పెప్లం నడుము భాగంతో కూడిన భుజాల నుండి కార్సెట్ జారేలా డిజైన్ చేసిన టాప్ ధరించింది. దీనికి కాంబినేషన్లో అదే ఐవరి కలర్తో డిజైన్ చేసిన మ్యాక్సీ స్కర్ట్ ధరించింది . మొత్తానికైతే ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది.

kiara latest photoshoot ..see pics
kiara latest photoshoot ..see pics (Image credit: Instagram) 

 

Related News

‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

జైస్వాల్ తో డేటింగ్.. మృణాల్ రియాక్షన్ ఇదే!

ఘట్టమనేని వారసుడి సినిమాకు ఎందుకిలా జరిగింది? అజయ్ భూపతి కామెంట్స్ వైరల్

విజయ్‌కు త్రిష.. మరో లక్ష్మీ పార్వతి అవుతుందా? తమిళనాట హాట్ టాపిక్!

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ!

ప్రమోషన్స్‌కి డబ్బులు తగలేయడం దండగే.. నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

హాస్పిటల్ పాలైన అవికా గోర్..ఏం చేసిందో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×