E-Paper
Advertisement

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత!

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత!
Advertisement

S. Janaki Passes Away:సినీ ఇండస్ట్రీలో వరస మరణాలు  క్యూ కడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న భారతీ రాజా, ఆ తర్వాత భాగ్యరాజా వంటి ప్రముఖులు మృతిచెందగా తాజాగా లెజండరీ ప్లేబ్యాక్ సింగర్, గాన కోకిల ఎస్. జానకి తుది శ్వాస వదిలారు.కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆమె మరణ వార్త టాలీవుడ్‌తో పాటు యావత్ దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకమ్మ ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.

భారతీయ సినిమా చరిత్రలోనే ఒక  మైల్ స్టోన్

Advertisement

ఆమెకి ఒక విలక్షణమైన శైలి ఉంది.ప్రేమ పాటలు పాడాలన్న, ఒక పసిపాపల అమాయకత్వాన్ని గొంతులో పలికించాలన్న ఆమెకే సాధ్యం .ఇక జానపదం, భక్తిరసం, శాస్త్రీయ సంగీతం ఇలా దేన్నైనా అలవోకగా తన గొంతులో పలికించేది జానకమ్మ.ఇక అందుకే ఎలాంటి కఠినమైన ట్యూనైనా సరే, సంగీత దర్శకులు కళ్ళు మూసుకుని జానకమ్మకు అప్పగించేవారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా వంటి దిగ్గజాలతో ఆమె సాగించిన సంగీత ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక  మైల్ స్టోన్ అని చెప్పాలి.

also read:తెలుగు తెరపై తొలి CGI మాయాజాలం ఏ సినిమాతో మొదలైందో తెలుసా?

Advertisement

రికార్డు స్థాయిలో 50 వేలకు పైగా పాటలు

సంగీత దర్శకులు ఆమెకు కళ్ళు మూసుకుని అప్పగించేవారు ఇంకా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇళయరాజా వంటి ప్రముఖులతో ఆమె చేసిన సంగీత ప్రయాణం భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాస్టర్ అలా దాదాపు ఆల్ దశాబ్దాల పాటు సాగిన తన సినీ జీవితంలో రికార్డు స్థాయిలో 50 వేలకు పైగా పాటలు పాడడం విశేషం తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ లతో పాటు నాన్నకు అన్ని భారతీయ భాషలో ఆమె పాటలు పాడిన ఇప్పించారు అయితే జానకీ గారు తెలుగు తెలుగు వారైనప్పటికీ ఎక్కువగా మలయాళ మరి పాటల్లో కన్నడ భాషల్లో అత్యధికంగా పాటలు పాడటం విశేషం ఇక అక్కడ ప్రజలు జానకి అమ్మను తమ సొంత ఇంటి మనిషిగా ఆరాధించేవారు ఇక ఆమె ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు  ఆమె ఒళ్లో వచ్చి వాలాయి.

ఉత్తమ గాయనిగా నాలుగు జాతీయ అవార్డులను అందుకున్న జానకమ్మ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏకంగా 31 సార్లు రాష్ట్రస్థాయి అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఏది ఏమైనా గా కోకిల జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటనే  చెప్పాలి.

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×