E-Paper
Advertisement

కుంభమేళ మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియోతో ఫర్మాన్ ఖాన్!

కుంభమేళ మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియోతో ఫర్మాన్ ఖాన్!
Advertisement

Monalisa:ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పూసలమ్ముకుంటూ ఒక్కసారిగా ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే ఆ తర్వాత సనోజ్ మిశ్రా సహకారంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేసి వెలుగులోకి వచ్చిన ఈమె.. తెలుగులో ఒక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కేరళ, చెన్నై వంటి నగరాలలో జువెలరీ, క్లాతింగ్ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసి వెలుగులోకి వచ్చిన ఈమె.. సడన్గా కేరళ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి .. తన కుటుంబ సభ్యులు తమ పెళ్ళికి అంగీకరించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల సమక్షంలో మార్చి 11న కేరళలోని అరుణ్మనూర్ లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో తన బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది.

మోనాలిసా భర్త పై పోక్సో కేస్..

ఇక వివాహం అనంతరం నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ జంటపై దర్శకుడు స్పందిస్తూ.. వీరిది ప్రేమ వివాహం కాదని లవ్ జిహాద్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మోనాలిసా.. దర్శకుడు సనోజ్ మిశ్రా పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక అంతా సద్దుమణిగింది అనుకునే లోపే సడన్గా ఈమె భర్త పై పోక్సో కేస్ నమోదవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా పెళ్లి రోజుకి మోనాలిసా ఇంకా మైనరే అని.. ప్రస్తుతం ఆమె వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని.. ఆరోపణలు రావడం , దీనికి తోడు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ జరపగా.. అది నిజమేనని తేలింది. దీంతో మోనాలిసా భర్త పై పోక్సో కేసు నమోదు చేశారు.

మోనాలిసా కనిపించడం లేదు..

Advertisement

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటే.. మరొకవైపు ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మోనాలిసా మిస్ అయిందని, ఈమె ఆచూకీ కల్పించట్లేదని భర్త ఫర్మాన్ ఖాన్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు . రాజస్థాన్లోని అజ్మేర్ ట్రిప్పు కి వెళ్ళినప్పటి నుండి మోనాలిసా కనిపించడం లేదని తెలిపారు. ఇక దీంతో మోనాలిసా అభిమానులు కంగారుపడుతున్నారు. అసలు మోనాలిసా నిజంగానే కనిపించడం లేదా ? లేక ఫర్మాన్ ఖాన్ ఏదైనా కుట్ర చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

also read:Asha bhosle: ఆశాభోస్లే నటించిన సినిమా ఏంటో తెలుసా?

మోనాలిసా పెళ్లిపై ఆరోపణలు..

Advertisement

ఇకపోతే మోనాలిసా మహా కుంభమేళాలో అందం, అభినయంతో నెటిజన్ల మనసు దోచుకుంది. పెద్దలను ఎదిరించి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగింది. ఇక దాంతో మోనాలిసా మైనర్ అని ,ఈ వివాహం చెల్లదు అని విశ్వహిందూ పరిషత్ కేరళ విభాగం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏది ఏమైనా మోనాలిసా మహా కుంభమేళాలో వైరల్ అయినప్పటికీ నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. మరి అసలు ఏం జరుగుతోందో తెలియాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×