E-Paper
Advertisement

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..
Advertisement

Mirzapur Collections:‘మిర్జాపూర్’ … డిజిటల్ స్ట్రీమింగ్ లో రికార్డులు కొల్లగొట్టి ఆడియన్స్ మనస్సులో చెరగని ముద్ర ఈ వెబ్ సిరీస్ ఇపుడు మిర్జాపూర్ ది మూవీ అంటూ సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి స్ప్రుష్టిస్తుంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రవి కిషన్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెల్సిందే.

మూడు రోజుల్లోనే సినిమా రూ.94 కోట్ల నెట్ కలెక్షన్స్

Advertisement

ఇక సినిమా ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆడియన్స్ వసూళ్ళ వర్షం కురిపించడం మొదలెట్టారు.అలా తొలిరోజు ఏకంగా రూ.26 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు వీకెండ్ కావడంతో ఏకంగా రూ.33 కోట్లని రాబట్టి సతత చాటింది.ఇక ఆదివారం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

అవును..ఆ ఒక్క రోజే ఏకంగా రూ.35 కోట్ల నెట్ రాబట్టి ‘మిర్జాపూర్’ పేరుకున్న బ్రాండ్ ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. అలా ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే సినిమా రూ.94 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో సాలిడ్ గా ప్రూవ్ చేసింది.

Advertisement

ఏకంగా రూ.150 కోట్ల మార్క్‌

అయితే వీకెండ్ అయిపోయిన తర్వాత కూడా సినిమా వసూళ్ళలో ఏమాత్రం జోష్ తగ్గకపోవడం గమనార్హం. అవును ..నాలుగో రోజు రూ.15 కోట్లు, ఐదో రోజు రూ.16 కోట్లు, ఆరో రోజు రూ.13 కోట్లు, ఏడో రోజు రూ.11 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఇండియాలో ఏకంగా రూ.150 కోట్ల మార్క్‌ ని టచ్ చేసేసింది.

వరల్డ్‌వైడ్‌గా సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్

ఇక క్రమ క్రమంగా ,రోజు రోజుకు ఆ వసూళ్ళ సునామిని అలాగే కంటిన్యూ చేస్తూ మూడో వారంలోకి అడుగు పెట్టినా ఎక్కడా డ్రాప్ కాకుండా సినిమా ఏకంగా మూడువందల కోట్లని టచ్ చేయడం విశేషం.అవును,.. ఇండియా గ్రాస్, ఓవర్సీస్ గ్రాస్ కలిపితే వరల్డ్‌వైడ్‌గా సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు బీ టౌన్ లో వస్తున్న టాక్.

దండయాత్ర ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో !

ఏది ఏమైనా ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఒక ఫ్రాంచైజ్‌ను థియేటర్లకు తీసుకొచ్చి ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం అంటే అంత ఆషామాషీ కాదనే చెప్పాలి.పాత్రలు బాగా మైండ్ లో పాతుకుపోవడం, కంటెంట్ సరిగ్గా ఎక్కేయడంతో కోట్ల వర్షం కురిపించేశారు ఆడియన్స్.

ALSO READ:హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ముఖ్యంగా మున్నా బయ్యా పాత్ర ఆడియన్స్ ని ఫిదా పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రవి కిషన్ పాత్రలు సినిమాని మరో మెట్టు ఎక్కించేశాయి. చూడాలి మరి ముందు ముందు ఈ మిర్జాపూర్ దండయాత్ర ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో !

Tags

Related News

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

Big Stories

Advertisement
×