Mouni Roy : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ యాక్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సీరియల్ యాక్టర్స్ కి ఉన్నన్న విషయం చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో మంది స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని ప్రేక్షకులను తమ నటనతో మెప్పిస్తూ వస్తున్నారు.. ఇటీవల కాలంలో చాలా మంది సీరియల్ హీరోయిన్లు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా అంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలా సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యాక్టర్స్ లలో ఎక్కువగా వినిపించే పేరు బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్.. ఈమె నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది. అయితే ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించి సినిమాలలో నటించే అవకాశం కూడా అందుకుంది.. ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు మౌని రాయ్ సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమక్కరలేని పేరు బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్.. ఒకప్పుడు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ సీరియల్ తో మంచి క్రేజీని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. తన నటనతో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది మౌని.. ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకి నిద్ర లేకుండా చేస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ ను బట్టి చూస్తే దాదాపు నెలకు 20 లక్షల వరకు సంపాదిస్తుంది అని టాక్ వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది.. ఈ అమౌంట్ గురించి క్లారిటీ రావాలి అంటే మౌని రాయి రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
ఇటీవల సీరియల్స్ ద్వారా ఎంతోమంది హీరోయిన్లు బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఒకరు.. నాగిని సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.. కేవలం ఒక్క సీరియల్స్ మాత్రమే కాదు.. వెండితెరపై కూడా సందడి చేస్తుంది. మెయిన్ లీడ్ తో పాటు సైడ్ రోల్స్ లలో నటిస్తూ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.. ఈ మధ్య మౌనీ రాయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అవేంటంటే హీరోయిన్ మరింత నాజుగ్గా మరింత అందంగా మారడం కోసం గతంలో ఫేస్‌కి సర్జరీ చేయించుకుందని ట్రోల్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. ఇటీవల హారర్ యాక్షన్ కామెడీ చిత్రం ‘ది భూత్నీ’తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో ఆమె దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. భర్తతో విడాకులు తీసుకోవడంపై ఆమె గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి..