E-Paper
Advertisement

చీరలో నభా నటేష్.. అబ్బా ఏం అందం రా బాబోయ్!

చీరలో నభా నటేష్.. అబ్బా ఏం అందం రా బాబోయ్!
Advertisement

Nabha Natesh:నభానటేష్..నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఈ కన్నడ కస్తూరి ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌ పోతినేని కి జోడీగా చాందిని అనే పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది.

ఇందులో నభా చూపిన ఎనర్జీ, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌ మూవ్స్‌ అన్నీ టాప్ నాచ్.ఆ తర్వాత ఏమైందో కాని జోరు తగ్గించిన ఈ భామ మెల్లిగా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటరు,అల్లుడు అదుర్స్‌,మ్యాస్ట్రో వంటి సినిమాలతో అడపాదడపా మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక తాజాగా వచ్చిన నాగ బంధం సినిమాలో కూడా తళుక్కుమన్నది ఈ చిన్నది.

ముద్దుగా వైట్ ఏంజెల్ అంటున్న అభిమానులు 

Advertisement

అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇవ్వడంలో ఎక్కడా తగ్గనంటూ తెగ సందడి చేస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా హ్యాపీ ఓనం అంటూ తెల్ల రంగు చీరలో నభా ఇంస్టాలో పెట్టిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నభా అభిమానులు ముద్దుగా వైట్ ఏంజెల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

also read :పగలంతా పాటలు – రాత్రంతా ఆటలు..ఫోక్ సింగర్ కామెంట్స్ వైరల్

చీరకట్టులో కనిపించేసరికి ఫిదా

Advertisement

మాములుగా నభా ఎక్కువగా అవుట్ అండ్ అవుట్ మోడరన్ ఫిట్ లలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.అలాంటిది ఒకసారిగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించేసరికి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. ఇక ఫోటోలలో ఎక్కువగా మేకప్ లేకుండా సింపుల్ గా రెడీ అవడం చూస్తుంటే న్యాచురల్ బ్యూటీగా ఉండేందుకే నభా మోగ్గుచూపినట్టు కనిపిస్తుంది. మొత్తంగా నభా తెల్లచీర ధరించి పోస్ట్ చేసిన ఈ ఫోటోలు యూత్ గుండెల్లో గునపాలు దించేస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు.

ఏ పాత్రల్లో అయినా తళుక్కు మనేందుకు సిద్దం

ఇక నభా కెరీర్ విషయానికి వస్తే మొదట్లో హీరోయిన్ గా అలరించిన ఈ అమ్మడు మ్యాస్ట్రోలో నితిన్, తమన్నాలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం బట్టి చూస్తే ముందు ముందు హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ నచ్చి ప్రాధాన్యత ఉండే ఏ పాత్రల్లో అయినా తళుక్కు మనేందుకు సిద్దంగా ఉన్నటే కనిపిస్తుంది.

also read :పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!

చూడాలి మరి హ్యాపీ ఓనం అంటూ అందమైన ఫోటోలు పెట్టి అభిమానులని అలరిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు ఎలాంటి సినిమాలతో దర్శనమిస్తుందో !

Tags

Related News

‘టాక్సిక్’లో ఈ తప్పులే కొంపముంచాయా?

నెటిజన్స్ దెబ్బకు.. కృతి సనన్ వీడియో డిలీట్!

పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!

ప్రెగ్నెన్సీ లో కూడా తగ్గేదేలే.. సమంత డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా!

టాక్సిక్ దెబ్బకి దిల్ రాజు విలవిల?

ధురంధర్ రికార్డ్స్ బ్రేక్ చేసిన టాక్సిక్!

మాధురి రాథోడ్ కు సపోర్ట్ గా హైపర్ ఆది.. ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్..

Big Stories

Advertisement
×