E-Paper
Advertisement

టాలీవుడ్ వీకెండ్ వార్ .. బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ?

టాలీవుడ్ వీకెండ్ వార్ .. బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ?
Advertisement

Weekend Clash: ఆడియన్స్ కి గత కొన్ని రోజులుగా సరైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ లేదన్న బాధని తీర్చేస్తూ రెండు డిఫరెంట్ జానర్లలో వచ్చిన రెండు సినిమాలు ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయిపోయాయి.అవే ‘నాగబంధం’, ‘రావు బహదూర్‌’ .ఇక వీటిపై ఇప్పటికె ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి కూడా.

మెజారిటీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా ‘నాగబంధం’

Advertisement

వీటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది విజువల్ వండర్‌గా ,భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘నాగబంధం’ సినిమా.అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన రోజే మిక్స్డ్ టాక్ ని మూట గట్టుకుంది. అయితే భారీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ తో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ ఆడియన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్తోందన్న టాక్ వస్తుండటంతో ఫ్యామిలీస్, పిల్లలు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.ఇక సోషల్ మీడియాలోని జరిగిన చాలా పోల్స్ లో ఈ వీకెండ్ మెజారిటీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా ‘నాగబంధం’ నిలవడం విశేషం.

also read:నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!

Advertisement

థ్రిల్లర్లను ఇష్టపడేవారిని ఆకట్టుకుంటున్న రావు బహదూర్ 

ఇక ఈ సినిమాతోపాటే నాగబంధం సినిమాకి పోటీ ఇస్తూ థియేటర్ లలోకి వచ్చిన సినిమా సత్యదేవ్ ‘రావు బహదూర్‌,ఘట్టమనేని కృష్ణ బ్యాక్ ఎండ్ లో ఉన్న సినిమాని వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాలో సత్యదేవ్ నటనకి మంచి మార్కులు పడుతుండటం విశేషం. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉందంటూ చూసిన వారంతా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ముఖ్యంగా సీరియస్ డ్రామాలు, థ్రిల్లర్లను ఇష్టపడే ఈ చిత్రాన్ని బాగా లైక్ చేస్తున్నారని సమాచారం.

షయం తెలిపోవాలంటే వీకెండ్ గడవాల్సిందే

అయితే ఇవి థియేటర్ లలోకి వచ్చినా సమంత మా ఇంటి బంగారానికి ఎలాంటి డ్యామేజ్ జరగకపోవడం విశేషం.నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గత వారమే విడుదలై ఇప్పటికే క్లీన్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని వంద కోట్ల వైపు పరుగులు పెడుతుంది కూడా.మొదటి వారం థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ రెండో వీకెండ్‌లో చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.ఇక సెకండ్ వీకెండ్‌లోనూ కొత్త సినిమాలకు గట్టి పోటీనిస్తూ కొన్ని ఏరియాల్లో థియేటర్ల సంఖ్యను కూడా పెంచుకోవడం ఇక్కడ గమనార్హం.చూడాలి మరి ఇప్పుడిప్పుడే కాస్త ఆడియన్స్ ని చూస్తున్న ఈ రెండు సినిమాలు సరిగ్గా ఎలాంటి ఫలితాన్ని రాబట్టాయి అన్న విషయం తెలిపోవాలంటే వీకెండ్ గడవాల్సిందే.

also read:లాటరీ కొట్టిన రెజీనా కసాండ్రా.. లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్!

Related News

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

సందీప్ కిషన్ సిగ్మా సర్దుకున్నట్టేనా? అసలు లెక్క ఇదే!

Big Stories

Advertisement
×