E-Paper
Advertisement

పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!

పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!
Advertisement

OG 2 Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG 2’ (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్ 2). ఇప్పటికే ఓజీ ఏ రేంజ్ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ‘ఓజీ 2’ గురించి టాక్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీ 2తో పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన మాట ప్రకారమే.. ‘OG Universe’ కథా చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Read also-ఇండియన్ ఫేవరెట్ సూపర్‌హీరో ఈజ్ బ్యాక్.. తేజ సజ్జ ‘హనుమాన్’ 3D ట్రైలర్ విడుదల!

Advertisement

చిత్ర నిర్మాణ సంస్థ ‘డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ కార్యాలయంలో దర్శకుడు సుజీత్ నేతృత్వంలో ఈ సిట్టింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్‌ను పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. “మాటిచ్చినట్టుగానే.. సుజీత్‌తో ‘OG Universe’ చర్చలు మొదలయ్యాయి” అంటూ మేకర్స్ పేర్కొనడంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ‘సాహో’ చిత్రంతో తన స్టైలిష్ మేకింగ్ ఏంటో నిరూపించుకున్న సుజీత్.. ‘OG 2’ కథను హాలీవుడ్ యాక్షన్ రేంజ్‌లో ప్రెజెంట్ చేసేందుకు స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా షార్పన్ చేస్తున్నారు.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×