E-Paper
Advertisement

పరికిణీలో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ బ్యూటీ!

పరికిణీలో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ బ్యూటీ!
Advertisement

Prisha Singh: అల్లరి నరేష్ హీరోగా , సురభి హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో రాబోతున్న తెలుగు సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం రంభ ఊర్వశి మేనక. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మేనక పాత్రతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది ప్రిషా సింగ్.

Prisha Singh latest lehanga looks goes viral..
risha Singh latest lehanga looks goes viral..(Image credit: Instagram)

ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా .. అందులో ఈమె తన అద్భుతమైన గ్లామర్ తో ఆడియన్స్ ను కట్టిపడేసింది . ఈ మధ్య సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే తాజాగా లంగా వోణీలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.

Prisha Singh latest lehanga looks goes viral..see pics
risha Singh latest lehanga looks goes viral..(Image credit: Instagram)
Advertisement

హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన పింక్ కలర్ బ్లౌజ్ ధరించిన ఈమె.. దీనికి ఆపోజిట్ బాటమ్ లావెండర్ కలర్ లో ధరించింది. ఇజుట్టును సింపుల్ గా వదిలేసిన ఈమె చెవి దిద్దులు, బ్యాంగిల్స్ తో తన మేకోవర్ను ఫుల్ ఫీల్ చేయడమే కాకుండా తన గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే లంగా వోణీలో ప్రిషా సింగ్ అందాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Prisha Singh latest lehanga looks goes viral..see pics
Prisha Singh latest lehanga looks goes viral..(Image credit: Instagram)

ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రిషా సింగ్ విషయానికొస్తే.. అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ అనే చిత్రంలో కథానాయికలలో ఒకరిగా నటించింది. సామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎయిర్ హోస్టెస్ పాత్ర పోషించింది.

Prisha Singh latest lehanga looks goes viral..
Prisha Singh latest lehanga looks goes viral..(Image credit: Instagram)
Advertisement

సినిమాల మీదే కాకుండా ఫోటోగ్రాఫర్ గా కూడా తన అభిరుచిని చాటుకుంటుంది. ఫోటోగ్రఫీ అంటే కేవలం జంతువులను, వన్య ప్రాణులను చిత్రీకరించడం మాత్రమే కాదు క్షణాలను, భావోద్వేగాలను వాటి స్వచ్ఛమైన రూపంలో బంధించడం అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Prisha Singh latest lehanga looks goes viral..
Prisha Singh latest lehanga looks goes viral..(Image credit: Instagram)

Related News

NBK111.. మాస్ జాతరకు డేట్ ఫిక్స్!

‘టాక్సిక్’ ఎఫెక్ట్.. రవితేజ ‘ఇరుముడి’కి నష్టం తప్పదా?

వందకోట్ల ‘ఇరుముడి’?– ఇదీ రవితేజ స్టామినా !

అడ్వాన్స్ బుకింగ్స్ లో టాక్సిక్ సరికొత్త రికార్డు.. ‘A’ వచ్చినా డోంట్ కేర్!

మళ్లీ మొదలైన స్పిరిట్ వివాదం.. లాభాల్లో వాటాపై దీపిక కౌంటర్!

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి.. కూలిన సౌండ్ స్పీకర్.. గాయపడ్డ విద్యార్థులు!

ప్రథమార్ధంలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసిన తెలుగు చిత్రాలు!

Big Stories

Advertisement
×