BigTV English

C Kalyan: మా నిర్మాతల మీద దాడి చేస్తే తాటతీస్తాం – సి కళ్యాణ్

C Kalyan: మా నిర్మాతల మీద దాడి చేస్తే తాటతీస్తాం – సి కళ్యాణ్

C Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో ఒకప్పుడు కచ్చితంగా వినిపించే పేరు సి కళ్యాణ్. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించారు కానీ ఒకప్పుడు ఈయన చాలా అద్భుతమైన సినిమాలను నిర్మించారు. సికె ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద ఎన్ని సినిమాలు నిర్మించినా కూడా, అందరికీ గుర్తుండే సినిమా అంటే మాత్రం ఖలేజా అని చెప్పాలి.


అప్పుడు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన ఖలేజా సినిమా రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి విడుదలై ఆ సినిమా ఖలేజా ఏంటో చూపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కెరియర్ లో ఆ సినిమా ఎవరూ మర్చిపోలేరు. మహేష్ బాబు లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసిన సినిమా ఖలేజా. ఇప్పటికీ చాలామందికి ఆ సినిమా ఒక ఫేవరెట్ ఫిలిం. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి తెలిసిన విషయమే. సినిమా కార్మికులు వాళ్ళ వేతనాలు పెంచాలి అంటూ డిమాండ్స్ మొదలుపెట్టారు. దీనిపైన నిర్మాత శ్రీ కళ్యాణ్ స్పందించారు.

ప్రొడ్యూసర్ పై దాడి చేస్తే తాట తీస్తాం 


సారథి స్టూడియోలో ఒక కాస్ట్యూమర్ ను కాస్ట్యూమ్ జూనియర్ సెక్రెటరీ వెళ్లి చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపైన శ్రీ కళ్యాణ్ కూడా స్పందించారు. వాళ్ల వర్కర్ ను కాస్ట్యూమ్ యూనియన్ సెక్రటరీ వెళ్లి చేయి చేసుకున్నారు. ప్రొడ్యూసర్ మీద కానీ దాడులు చేయడం మొదలు పెడితే తాటతీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు సి కళ్యాణ్. ఇట్స్ వెరీ క్లియర్. ఆ ప్రొడ్యూసర్ కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే, వాళ్ల వాళ్లని ఏమైనా చేసుకొని, నేను కంఫర్టబుల్గా సినిమా తీసుకుంటే ఆపే రైట్ ఎవడికి లేదు అంటూ సి కళ్యాణ్ తెలిపారు.

చిరంజీవి గారు ప్రతినిధి కాదు

చిరంజీవి గారు ప్రతినిధి కాదు. చిరంజీవి గారి దగ్గరికి, బాలకృష్ణ గారి దగ్గరికి వాళ్లతో సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్లి ఉన్న ఇబ్బందని చెప్పారు. నిర్మాతలు ఏమైనా తప్పు చేస్తున్నారేమో అని వాళ్ళు అనుకుంటారేమో అని క్లారిటీ ఇవ్వడానికి వెళ్లారు. సినిమా కార్మికులను ఇబ్బంది పెట్టాలి అని ఏ ప్రొడ్యూస్ లో అనుకోడు. ఎందుకంటే నిద్రలేవగానే అందరూ కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకుంటారు. సినిమా కార్మికులు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి. ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. ఈ రెండు రోజుల్లోని సమస్య సానుకూలంగా పరిష్కారం జరిగి మండే నుంచి షూటింగ్ మొదలవుతుంది అని నేను అనుకుంటున్నాను. చిన్న సినిమాలను షూటింగ్ చేసుకుని ఏ నిర్మాతికి ఇబ్బంది లేదు.

Also Read: Coolie : క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ కాదు… హైలైట్ సీన్ ఇదే.. రివీల్ చేసిన లోకి

Related News

Ranveer Singh: అభిమాని కాళ్లు మొక్కిన స్టార్ హీరో.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే!

Bunny Vasu: ఇండస్ట్రీకి ఇలాంటివి కొత్త ఏం కాదు.. సమ్మెపై క్లారిటీ ఇచ్చిన బన్నివాసు!

Prabhas Spirit: ప్రభాస్ తో నటించాలని ఉందా? సూపర్ ఛాన్స్ ఇచ్చిన స్పిరిట్ టీమ్..ఇలా చేసేయండి!

Saiyaara: ఇదెక్కడి విడ్డూరం సామీ… సినిమా చూస్తూ ఏడవలేదని అరెస్ట్..రూ. 2లక్షల ఫైన్!

Telugu film industry: టాలీవుడ్ వివాదం… రంగంలోకి ప్రభుత్వం.. సోమవారం నుంచి షూటింగ్ స్టార్ట్?

Big Stories

×