BigTV English

Dil Raju : హీరోలకు షాకింగ్ కండిషన్స్ , చేసి తీరాల్సిందే

Dil Raju : హీరోలకు షాకింగ్ కండిషన్స్ , చేసి తీరాల్సిందే

Dil Raju : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలు పెట్టిన దిల్ రాజు నేడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. దిల్ రాజు కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ సినిమాలు చేశారు. చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం దిల్ రాజు 2.0 మొదలుపెట్టారు అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హీరోలను కూర్చుని బెట్టి మరి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్న హీరోలకు కండిషన్స్ పెట్టారు.


విజయ్ దేవరకొండకు కండిషన్స్

హీరోలను కూడా కూర్చుని పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. నేను చేయబోతున్న హీరోలతో ఐ యాం డిస్కస్సింగ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేయాలి మార్చిలోపు అని ఫిక్స్ అయ్యాడు. ఒకటి మైత్రి మూవీ మేకర్స్ తో, రెండోది మాతో. నేను విజయ్ తో క్లియర్ గా చెప్పాను నువ్వు రెండు సినిమాలు చెయ్యు.


చేసినా కూడా డేట్స్ డివైడ్ చేసి ఇవ్వు. వాళ్లకు 20 రోజులు ఇవ్వు, మాకు 20 రోజులు ఇవ్వు. మేం ప్లాన్ చేసుకుంటాం. తర్వాత రిలీజ్ అన్నది హీరోగా నీ ఇష్టం.

కానీ వర్కింగ్ డేస్ మాత్రం పెంచుకోవలసిన అవసరం లేదు. నాకు ఐదు బంచులు 100 డేస్ ఇచ్చేయ్. అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటాం. మైత్రి ది ముందు రిలీజ్ చేయాలనుకుంటే మైత్రిది చేసుకో, లేదు సార్ మీరు రెడీగా ఉంది అంటే చెప్పండి మీదే ముందు చేద్దామంటే నాకిచ్చేయ్. అలా చేయగలిగినప్పుడే ఫాస్ట్ గా అవుతాయి.

నితిన్ కు కండిషన్స్

ఇప్పుడు నేను నితిన్ కి ఎల్లమ్మ చేస్తున్న కూడా అదే చెప్పా. నితిన్ నాకలా వద్దు. ఐదు నెలల్లో ఎవరీ మంత్ 20 డేస్ నాకు ఇచ్చాయి. ఫైవ్ మంత్స్ లో నా సినిమా ఫినిష్ అయిపోవాలి. ఆరో నెలలోను ఏడో నెలలోనూ నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునే టైం పెట్టుకుంటాను. ప్లానింగ్ దెబ్బతింది. సేమ్ టైం ఓటిటి. ఓటిటి కి అమ్మినప్పుడు వాళ్లు చెప్పిన స్లాట్లో మేము సినిమా రిలీజ్ చేయాల్సి వస్తుంది. అంటూ దిల్ రాజు తెలిపారు.

ఏదేమైనా ఇదే ప్లాన్ ని దిల్ రాజు వర్కౌట్ చేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అతి త్వరగా బాగుపడే అవకాశాలు ఉన్నాయి. లేదు అనుకుంటే మళ్ళీ రీ రిలీజ్ సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నమ్ముకోవాల్సి వస్తుంది.

Also Read :Sukumar: మీ వల్లనే నాకు ఇంకో సినిమా అవకాశం వచ్చింది, సుకుమార్ ఎమోషనల్

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×