E-Paper
Advertisement

అబ్బా.. ఏం అందం! ప్రిన్సెస్‌లా మారిపోయిన రవీనా కూతురు!

అబ్బా.. ఏం అందం! ప్రిన్సెస్‌లా మారిపోయిన రవీనా కూతురు!
Advertisement

Rasha Thadani:రాషా థడానీ…రవీనా టాండన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు చేస్తేనే మరోవైపు తనదైన ఫ్యాషన్స్ సెన్స్ తో యూత్ ని ఫిధా చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనవైన సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లోని హ్యాపీ మూమెంట్స్ ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే హాలోవీన్ సందర్భంగా రాషా థడానీ చేసిన ఓ పోస్ట్ అభిమానులను ఫిదా చేస్తోంది.అయితే ఈ పోస్ట్ లో ఆమె భయపెట్టే గెటప్ లో కాకుండా అందమైన యువరాణిలా మెరుస్తూ ఉండడం ఇక్కడ విశేషం. లేత గులాబీ రంగు ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో,కిరీటం పెట్టుకొని అచ్చం ప్రిన్సెస్ లా మర్చిపోయిందని చెప్పాలి.

Advertisement

కెమెరా వైపు తిరిగిన ఇచ్చిన ఫోజ్ ఫోటోకి మరింత బ్యూటీని యాడ్ చేసింది .ఇక ఈ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ”Yes, I dressed as a princess for Halloween” అంటూ క్యాప్షన్ ఇచ్చింది ముద్దుగుమ్మ .అంటే హాలోవిన్ కోసం తాను యువరాణి లా ముస్తాబు అయింది అన్నమాట .సాధారణంగా ఈ వేడుకల్లో ఎక్కువమంది భయపడే కాస్టూమ్స్ తో వెరైటీ గెటప్స్ వేస్తూ కనిపిస్తుంటారు. కానీ రాషా మాత్రం అందుకు భిన్నంగా ప్రిన్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ విశేషం .ఇక ఈ ఫోటోని చూసి రాశా ఈజ్ వన్ అండ్ ఓన్లీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

రాషా సినిమాలు విషయానికి వస్తే 2025లో రిలీజ్ అయిన ఆజాద్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బోల్తా పడింది. అయితే ఈ సినిమాలోని ఉయ్ అమ్మా అనే పాటలో రాశా వేసిన స్టెప్స్ ఎంతలా పాపులర్ అయ్యయో చెప్పక్కర్లేదు .అయితే సినిమా పోయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతుండటం ఇక్కడ విశేషం .

Advertisement

ఆ సినిమా తర్వాత అభయ్ వర్మతో కలిసి ‘లైకే లైకా’ (Laikey Laikaa) అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. సౌరభ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్ గాని నిలుస్తుందని బీటౌన్ టాక్. ఈ సినిమా నిజానికి ఈ ఏడాది లోనే రిలీజ్ అనుకున్నప్పటికీ 2027 ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ఇక రాషా టాలీవుడ్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస మంగాపురంలో జయకృష్ణ ఘట్టమనేని కి జోడిగా నటించి మెప్పించింది .అయితే ఈ సినిమా బోల్తా కొట్టడంతో రాష కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టనట్టే కనిపిస్తుంది. చూడాలి మరి ముందు ముందు తెలుగు మేకర్స్ లో ఎవరు రాషా పై కర్చీఫ్ వేస్తారో .

ALSO READ :సదన్నకు అంత క్రేజ్ తెచ్చిన వీడియోలు ఇవే.. చూస్తే నవ్వాపుకోలేరు!

Tags

Related News

రాజీవ్ వర్మ, మలైకా జంటగా కొత్త సినిమా ప్రారంభం.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్!

ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!

ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!

రూ.40 కోట్ల టార్గెట్.. కల్ట్ ఇప్పటివరకు కొట్టిందెంత?

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

Big Stories

Advertisement
×