E-Paper
Advertisement

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!
Advertisement

Riddhi Kumar:రిద్ది కుమార్…ఎన్నో సినిమాల్లో కనిపించినా గతేడాది ప్రభాస్ సరసన రాజాసాబ్ లో తళుక్కుమనడంతో ఒక్కసారిగా ఎక్కడలేని క్రేజ్ ని సొంతం చేసేసుకుంది.ఇక ఆ ఆతర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ట్రావెలింగ్ ,వెకేషన్ పోస్టులు పెడుతూ తెగ హడావిడి చేస్తుంది.ఇక ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

రిద్ది అందం ముందు అందరు బలాదూర్

Advertisement

తన ఇంస్టా అకౌంట్ లో “A-mused Riddhi!” అంటూ రిద్ది కుమార్ షేర్ చేసిన ఫొటో ఇప్పుడు అభిమానులని ఫిదా చేస్తున్నాయి. అందులో వైట్ కలర్ క్రాప్ టాప్, కూల్ సన్‌గ్లాసెస్, క్యాజువల్ హెయిర్ స్టైల్‌తో ఇచ్చిన ఫ్యాషన్ స్టేట్ మెంట్ మాములుగా లేదు.ఇక కెమెరా వైపు కాకుండా మరోవైపు చూస్తూ నవ్వుతున్న ఫొటోలో చాలా క్యాజువల్‌గా, స్టైలిష్‌గా కనిపించడం తో మా రిద్ది అందం ముందు అందరు బలాదూర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న గ్రాఫిటీ వాల్, ఆమె వేసుకున్న సింపుల్ అవుట్‌ఫిట్‌కు మరింత ట్రెండీ టచ్ ఇచ్చిందనే చెప్పాలి.దీంతో “A-mused Riddhi!” అంటూ పెట్టిన ఈ పోస్ట్‌కి ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.

Advertisement

Lover’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ

రిద్ది కుమార్ విషయానికి వస్తే 2018లో రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ‘Lover’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆ ఏడే అనగనగ ఒక ప్రేమ కథలో కనిపించిన ఈ అమ్మడు తెలుగులోనే ఆగిపోకుండా మలయాళం, హిందీ, మరాఠీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ తన సత్తా చూపించడం విశేషం.

ఇక డార్లింగ్ ప్రభాస్ నటించిన రాదే శ్యాం లో చిన్న పాత్రకే పరిమితం అయిన ఈ బ్యూటీ రాజా సాబ్ లో మరింత స్క్రీన్ ప్రెజెన్స్ కొట్టేయడంతో టాలీవుడ్ లో ఈ పేరు గట్టిగానే రీ సౌండ్ చేసింది.అయితే రిద్ది కెరీర్ లో చెప్పుకోతగ్గ మరో సినిమా ఏదైనా ఉందంటే అది 2025లో వచ్చిన సూపర్ మాలెగావ్ సినిమానే. ఈ సినిమాలో ఆమె మల్లిక పాత్రలో కనిపించి మెప్పించింది.అలాగే మరాఠీ సినిమా ‘కదిపట్ట’తో ఆ భాషలోనూ సత్తా చాటడం విశేషం.

ఫొటోషూట్లు సోషల్ మీడియాని షేక్

మొత్తానికి ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలోనూ రిద్ది తన స్టైల్‌తో ఫాలోవర్లను ఫిదా చేస్తుంది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్స్ నుంచి మోడ్రన్ క్యాజువల్ స్టైల్ వరకు ఆమె చేసే ఫొటోషూట్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఇప్పుడు ఇదే క్రమంలో “A-mused Riddhi!” అంటూ ఆమె షేర్ చేసిన ఈ ఫొటో కూడా అదే జాబితాలో చేరిపోయిందని చెప్పాలి. ఎలాంటి భారీ మేకోవర్ లేకుండా, సింపుల్ వైట్ టీషర్ట్, సన్‌గ్లాసెస్‌తో కనిపించినా రిద్ది లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీంతో మా రిద్ది “సింప్లిసిటీలోనే స్టైల్ ఉంది” అంటూ తమదైన కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు ఫాలోవర్స్.

ALSO READ:కత్రినా ట్రోలింగ్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్ స్టేజ్‌పై సల్మాన్ ఫైర్!
చూడాలి ఈ కొత్త ఫొటోతో మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న ఈ అమ్మడు వచ్చే రోజుల్లో ఎలాంటి సినిమాలతో సందడి చేస్తుందో !

Tags

Related News

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×