E-Paper
Advertisement

టాలీవుడ్‌లో మరో డైరెక్టర్-హీరోయిన్ లవ్ ట్రాక్.. సైలెంట్‌గా పెళ్లి పీటల వైపు అడుగులు!

టాలీవుడ్‌లో మరో డైరెక్టర్-హీరోయిన్ లవ్ ట్రాక్.. సైలెంట్‌గా పెళ్లి పీటల వైపు అడుగులు!
Advertisement

Tarun Eesha:అబ్బే మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే… ఇండస్ట్రీలో  పెళ్లిళ్లు చేసుకున్న చాలామంది మొదట్లో చెప్పిన చాలా కామన్ స్టేట్మెంట్ ఇది. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు ఎందరో.ఇపుడు అదే బాటలో తరుణ్ భాస్కర్ ఇషా రేపు కూడా నడుస్తున్నారనేది ఇండస్ట్రీ టాక్.నిజానికి గత కొన్ని రోజులుగా వీళ్ళ మధ్య ఏదో నడుస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.దీనికి మరింత బూస్టప్  తాజాగా ఇద్దరు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  పక్కపక్క నడుస్తూ కెమెరాలకి చిక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది .ఇక ఆ ఎయిర్ పోర్ట్  విజువల్స్ చూసిన చాలామంది మీ ఇద్దరి కెమిస్ట్రీ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ పెట్టుకోవస్తున్నారు.

ఈ జోడీ విషయానికి వస్తే వీరిద్దరు  కలిసి నటించిన ఓం శాంతి శాంతి సినిమాలో  జోడిగా నటించిన సంగతి తెలిసిందే .ఇక షూటింగ్ సమయంలో వీరిద్దరి ఇష్టా ఇష్టాలు కలవడంతో ,ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ .అయితే ఇదే విషయమై ఇద్దర్ని ఎప్పుడు మీడియా అడిగినా  చాలా తెలివిగా తప్పించుకున్నారు.కానీ ఆ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం తరుణ్ భాస్కర్ తనకు  అన్ని విషయాల్లోనూ ఇషా నే అని నా బెస్ట్ ఫ్రెండ్ మాటను బయటపెట్టాడు .ఆ లెక్కన చూసుకున్న త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుంది .

Advertisement

also read:‘మనం’ తర్వాత మళ్లీ అఖిల్ కోసమే …నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

గతంలో షూటింగ్స్ సందర్భంగా కెమిస్ట్రీ కుదిరి ఆపై పెళ్లిళ్లు చేసుకున్న వారిలో మహేష్ బాబు, నమ్రత ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి.ఆ తర్వాత మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు కూడా ఇలాగే సినిమా షూటింగ్లో ప్రేమలో పడ్డవారే .గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో వీరి స్క్రీన్ ప్రజెన్స్  చూసి ఇప్పటికే లవ్ లో ఉంటారని చాలా మంది  ఫిక్స్ అయ్యారు కూడా .అయితే వీరిద్దరూ పెళ్లి అయ్యేవరకు ఎక్కడ ఓపెన్ గా ఒప్పుకోకపోవడం విశేషం.

Advertisement

ఇక కోలీవుడ్ లోనూ ఇలాగే నయనతార విఘ్నేశ్ శివన్ కూడా సినిమా షూటింగ్లో ప్రేమలో పడ్డవారే .‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా స్క్రిప్ట్ డిస్కషన్స్, షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.వీరే కాకుండా బాలీవుడ్ గ్లోబల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఒక యాడ్ షూటింగ్లో ప్రేమలో పడ్డ వారే .మొత్తానికి ఇలా సినిమా షూటింగ్స్ వేదికగా తారలు పెళ్లిళ్ల పీటలు ఎక్కేస్తున్నారన్న మాట.

also read:స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

ఇక తరుణ్ భాస్కర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సినిమాకి సీక్వెల్ రూపొందించిన పనిలో పడ్డాడు .ఇప్పటికే సినిమా మెజారిటీ పాటు పూర్తయినట్టు తెలుస్తుందిచూడాలి మరి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్  అవుతున్నట్టుగా తరుణ్ భాస్కర్,ఇషా రెబ్బ మెడలో మూడు ముళ్ళు వేస్తాడా  లేక తూచ్ ఇదంతా గాసిప్స్ అని కొట్టేస్తాడా !

Related News

బాలీవుడ్‌ను కుదిపేసిన ఆత్మహత్య: 18 ఏళ్లకే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్..

ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఘోర విషాదం.. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ప్రముఖ నటుడు!

‘మనం’ తర్వాత మళ్లీ అఖిల్ కోసమే …నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

కన్నీరు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమాని స్టోరీ.. ‘ఓజీ 2’ టీమ్ తీసుకున్న నిర్ణయానికి అంతా ఫిదా!

సినిమా హిట్.. డైరెక్టర్ చేతిలో కొత్త కార్ కీ: ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గురూ !

స్టార్ విలన్ నిజ జీవితంలో ఇంత ఘోరమా.. 5 పెళ్లిళ్లు, 300 సినిమాలు, చివరకు కుళ్ళిన శవమై!

అఖిల్ లెనిన్ మూవీకి సెన్సార్ షాక్.. నిర్మాతలు ఏం చేస్తున్నారంటే?

Big Stories

Advertisement
×