E-Paper
Advertisement

రేపు థియేటర్లో విడుదయ్యే సినిమాల లిస్ట్ ఇదే.. చూసేయండి మరి..

రేపు థియేటర్లో విడుదయ్యే సినిమాల లిస్ట్ ఇదే.. చూసేయండి మరి..
Advertisement

April Releases: 2026 ఏప్రిల్ 3వ తేదీన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సమ్మర్ సీజన్ ప్రారంభం కావడంతో చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో థియేటర్లు సందడి చేయనున్నాయి. రేపు (ఏప్రిల్ 3) థియేటర్లలోకి రాబోతున్న ప్రధాన చిత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి ఓ లుక్కేసేయండి మరి.

Read also-‘హనుమాన్ జయంతి’ రోజున చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

1. రాకాస

Advertisement

నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పై నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.

నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ.

Advertisement

దర్శకత్వం: మానస శర్మ.

విశేషాలు: ఇది ఒక వినూత్నమైన ఫాంటసీ హారర్-కామెడీ. ఒక చిన్న గ్రామం, పాత కోట మిస్టరీ, బ్రహ్మరాక్షస ఇతివృత్తంతో ఈ కథ సాగుతుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి హిట్ తర్వాత నిహారిక నిర్మించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

2. బైకర్

వైవిధ్యమైన కథలతో పలకరించే శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’.

నటీనటులు: శర్వానంద్, మాళవిక నాయర్.

శైలి: ఎమోషనల్ డ్రామా & రోమాన్స్.

విశేషాలు: శర్వానంద్ ఈ సినిమా కోసం కొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నారు. బైకింగ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రం రూపొందింది.

Read also-షాకింగ్.. ‘జబర్దస్త్’ కొమురక్కపై కర్రలతో దాడి.. అభిమానులమని నమ్మించి ఘాతుకం!

3. కార్మెని సెల్వం 

తమిళంలో మంచి గుర్తింపు పొందిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో డబ్ అయి ఏప్రిల్ 3న విడుదలవుతోంది.

నటీనటులు: సముద్రఖని, లక్ష్మీ ప్రియ చంద్రమౌళి.

శైలి: ఫ్యామిలీ డ్రామా & కామెడీ.

విశేషాలు: వాస్తవికతకు దగ్గరగా ఉండే సముద్రఖని నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

4. ఇతర విడుదలలు

ఇచట లవ్ అమ్మబడును కొనబడును: ఒక చిన్న తరహా ప్రేమకథా చిత్రం కూడా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతే కాకుండి..అల్లు అర్జున్ రేస్ గుర్రం (రీ-రిలీజ్): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ ‘రేస్ గుర్రం’ను ఏప్రిల్ 3న ప్రత్యేక షోల రూపంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ‘దురంధర్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. వీటి మధ్య ‘రాకాస’, ‘బైకర్’ వంటి కొత్త చిత్రాలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి మరి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×