E-Paper
Advertisement

విజయ్‌‌తో బ్రేకప్? బర్త్ డే విషెస్ చెప్పని త్రిష, ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. వీరికి ఏమైంది?

విజయ్‌‌తో బ్రేకప్? బర్త్ డే విషెస్ చెప్పని త్రిష, ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. వీరికి ఏమైంది?
Advertisement

Trisha Vijay Rumours: నటి త్రిష, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చుట్టూ గత కొన్ని నెలలుగా నడుస్తున్న వివాదాలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ ‘గిల్లి’, ‘కురువి’, ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’ వంటి చిత్రాలలో కలిసి నటించారు. ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో, విజయ్-త్రిషల రిలేషన్‌షిప్‌పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే, దీనిపై వీరిద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. విజయ్ సీఎం అయిన తర్వాత కూడా వీళ్లు కలిసి తిరిగిరు. చాలా ఈవెంట్లకు ఇద్దరూ కలిసి వెళ్లారు. దంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ప్రచారం జరిగింది. దీనిని ఇద్దరు కనీసం పట్టించుకోలేదు.

Read also-‘నాగబంధం’ నుంచి పవర్‌ఫుల్ సాంగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Advertisement

తాజాగా జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా వీరి మధ్య బంధంలో ఒక కొత్త మలుపు చోటుచేసుకుంది. గత కొన్ని ఏళ్లుగా ప్రతి ఏడాది విజయ్ పుట్టినరోజున ఆయనతో కలిసి దిగిన రేర్ ఫోటోలను షేర్ చేస్తూ హృదయపూర్వక పోస్టులు పెట్టే త్రిష, ఈసారి మాత్రం ఆయనకు ఎలాంటి బర్త్‌డే విషెస్ చెప్పలేదు. అంతేకాకుండా, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను ‘అన్‌ఫాలో’ చేసినట్లు కూడా అభిమానులు గమనించారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. అది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

Read also-Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య సరసన త్రిష నటించిన ‘కరుప్పు’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల నుండి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. మరోవైపు, హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నుండి వివాదాల్లో చిక్కుకున్న ఈ యాక్షన్-డ్రామా చిత్రానికి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ లభించాల్సి ఉంది.

Related News

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

Big Stories

Advertisement
×