E-Paper
Advertisement

‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!

‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!
Advertisement

Korean Kanakaraj : టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం కొరియన్ కనకరాజు. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే మంచి టాక్ని సొంతం చేస్తుంది. హీరోయిన్ రితిక నాయక్ ఇందులో కథానాయకగా నటించింది. భారీ బడ్జెట్ తో తరికెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఒకవైపు పాజిటివ్ టాక్ ని అందుకుంటున్న కూడా. మరోవైపు ఎవరైనా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకోవడంతో పాటుగా విమర్శలు కూడా అందుకుంటుంది.. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ నీ అవమానించేలా డైలాగ్ ఉంది అని నిన్న విమర్శలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి విమర్శలునైనా ఎదుర్కొని కలెక్షన్లను కొల్లగొట్టేస్తుంది. మరి ఈ సినిమాకు అమెరికాలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం..

అమెరికాలో కలెక్షన్ల సునామీ..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జనాలను మెప్పించిందని చెప్పాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు టైం ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అమెరికాలో కూడా వసూళ్ల సునామి సృష్టిస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 125K డాలర్ల గ్రాస్ మార్కును దాటి వసూళ్లతో దూసుకుపోతోంది. వరుణ్ తేజ్ గత కొన్ని చిత్రాలు ఓవర్సీస్‌లో సరిగ్గా రాణించలేదు. ఈ ప్రారంభ వసూళ్లు ఆయన కెరీర్‌కు మంచి ఊరటనిచ్చాయి. రిలీజ్ అయిన మొదటి రోజే మంచి కలెక్షన్స్ రాబట్టడంతో ఈ సినిమాకి అక్కడ భారీగా కలెక్షన్లు వసూలు అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఈ సినిమా కలెక్షన్స్ అక్కడ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూల్ చేస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

కొరియన్ కనకరాజు సినిమా..

Advertisement

హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఫ్యాన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది.. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు.. ఈ మూవీకి భారీ గాని ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వసూల్ అయ్యాయి అని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. సినీ ప్రియులకు ఫుల్ మీల్స్..

Related News

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

రీజన్ లేకుండా ముద్దు పెట్టను.. అనన్య శర్మ బోల్డ్ స్టేట్‌మెంట్!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై వేటు.. జానీ మాస్టర్ భార్య సుమలతపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం!

మిథున్ చక్రవర్తికి సర్జరీ.. అసలు ఏమైంది..?

దుబాయ్ క్యాన్సిల్.. ముంబైలోనే బన్నీ ‘రాకా’ రచ్చ!

రణ్‌వీర్ సినిమా దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ రికార్డులన్నీ షేక్!

“విశ్వనాథ్ అండ్ సన్స్” ట్రైలర్ చూశారా..? చివర్లో ట్విస్ట్ అదిరిపోయింది!

Big Stories

Advertisement
×