E-Paper
Advertisement

నేను సన్నీ లియోన్ లాంటి వాడిని..అన్నీ విప్పేసా ..వేణు స్వామి వైరల్ కామెంట్స్ !

నేను సన్నీ లియోన్ లాంటి వాడిని..అన్నీ విప్పేసా ..వేణు స్వామి వైరల్ కామెంట్స్ !
Advertisement

Venu Swamy Comments:తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న చంద్రయాన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వేణు స్వామీ మాట్లాడే క్రమంలో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ ఏ జాతకం చూసినా వెంటనే మీరు దానికి సంబంధించి ఒక వీడియో చేస్తారని,వాటికి లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారని అయితే అలా వెంటనే చెప్పడం సమంజసమేనా అని జర్నలిస్ట్ అడగడంతో ఇలా చెప్పుకొచ్చాడు వేణు స్వామి.ఈ ప్రశ్న ఎవరు అడుగుతారా అని గత మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నా అని ఇప్పుడు మీరు అడిగారు అన్నారు.

Advertisement

ఇక్కడ దుకాణమే రోడ్డు మీద ఉంది

తెలుగు రాష్ట్రాల్లో బ్రతకడం అంటే 2+2 =5 అనాలని, మిగతా రాష్ట్రాలతో పాటు ప్రపంచం అంతా 2+2 =4 అంటారు కాని ఇక్కడ మాత్రం 5 అంటేనే బ్రతకగలం అని అన్నారు. ఇక్కడ ఒక సూత్రం ఉంటుందని బట్టలు నేను నీవి ఇప్పవచ్చు కానీ నువ్వు నావి విప్పడానికి లేదని,నేను నీ మీద రాళ్ళు వేయొచ్చు గాని నువ్వు నా మీద రాళ్ళు వేయడానికి లేదని అన్నారు.ఇక్కడ విషయం ఏంటంటే దుకాణమే రోడ్డు మీద పెట్టుకున్నావ్ అంటూ సెటైర్ వేశారు.

Advertisement

.నేను సన్నీ లియోన్ లాంటివాడిని

నేను ముందే చెప్పా ..నేను సన్నీ లియోన్ లాంటివాడిని ఇప్పడానికి ఏం లేదు ,సో నేను అందుకే ప్రత్యేకించి ఏం చెబుతానంటే ఎక్కడ ఎవరు దొరుకుతారని ఎదురుచూసే జనాలు లేరా ఎక్కడ ఏం క్వశ్చన్ అడిగితే హైప్ పెరుగుతుంది అని ఆలోచించే జర్నలిస్ట్ లు లేరా ఎక్కడ ఏం చేస్తే ఏం వస్తుంది అని ఆలోచించే పొలిటీషియన్స్ లేరా …ఇలాంటి పరిస్థితుల్లో మనం దుకాణమే రోడ్డు మీద పెట్టుకుని రోడ్డు మీదే మనం సంసారం చేస్తూ ఇపుడు కొత్తగా మీరెందుకు చెప్పారు అని అంటారు అని వాపోయాడు.

వాళ్ళని కాపాడటమే తన ఉద్దేశం 

చిన్న చిన్న వ్యక్తులకి జాతకరీత్యా నష్టం జరిగితే పెద్దగా ఎఫెక్ట్ ఉండదని కానీ పెద్ద పెద్ద వాళ్లకి నష్టం జరిగితే ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలు అవుతాయని అందుకే వాళ్ళు ముందే అలర్ట్ అవడానికి తాను వాళ్ళ జీవితాల్లో జరిగే విషయాలని ముందే చెబుతానని ,అది విని వాళ్ళు జరగబోయే తప్పులని ముందు చూపుతో ప్పించుకుంటారని ,వాళ్ళని కాపాడటమే తన ఉద్దేశమని అసలు విషయం చెప్పుకొచ్చారు.

సల్మాన్ ఖాన్ కి సెప్టెంబర్ లో రాచపుండు రాబోతుందని, ముందే తాను అతడి తమ్ముడికి ఫోన్ చేసి చెప్పానని ,దానికి విల్ టేక్ కేర్ అని లైట్ తీసుకున్నారని ,అదే ఇక్కడ మన వాళ్ళతో ఆ విషయం చెబితే అంత లైట్ గా తీసుకోరు అని అన్నారు.అందరిలాగే నాకు కూడా రాజ్యాంగం ఆర్టికల్ 20 రైట్స్ ఇచ్చిందని,దాని ప్రకారమే తానూ ముందుకు వెళ్తున్నాని దాని ప్రకారమే ముందుకు పోతున్నాని, లాగే జాతకాలు చెబుతున్నానని అన్నారు.

ఇపుడు ఎవరు ఎలా కౌంటర్ ఇస్తారో !

మొత్తానికి చంద్రయాన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో వేణు స్వామి చేసిన నేను సన్నీలియోన్ లాంటి వాడిని అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.చూడాలి మరి కాంట్రవర్సీలకి కేరాఫ్ గా నిలిచే వేణు స్వామీ కి ఇపుడు ఎవరు ఎలా కౌంటర్ ఇస్తారో !

Tags

Related News

నంది ఫిల్మ్ అవార్డుల పునరుద్ధరణ.. హర్షం వ్యక్తం చేసిన ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ !

వందల కోట్లు పోగొట్టుకున్న హీరో నవదీప్?

హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. ఆమె రియాక్షన్?

రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!

‘చుట్టమల్లే’ ఏఐ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. శిక్ష తప్పదంటూ హెచ్చరిక!

‘చుట్టమల్లే’ ఏఐ వివాదం.. ఎన్టీఆర్ మాస్ వార్నింగ్!

పైలెట్ పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్!

Big Stories

Advertisement
×