BigTV English

Rashmika – Vijay : విజ్జుకు మాట ఇచ్చిన రష్మిక… వీళ్ల ప్రేమ ఎక్కడికో వెళ్లిపోయింది భయ్యా

Rashmika – Vijay : విజ్జుకు మాట ఇచ్చిన రష్మిక… వీళ్ల ప్రేమ ఎక్కడికో వెళ్లిపోయింది భయ్యా

Rashmika Manadanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మైసా.. ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ ను రిలీజ్ చేశారు.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి రష్మిక ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర తాను ఇప్పటివరకు చేయనిదిగా, ఇంటెన్స్ తో కూడినదిగా ఉండబోతుందంటూ, రష్మిక సోషల్ మీడియాలో పేర్కొంది. సెలెబ్రిటీలు కూడా రష్మిక లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అంతేకాదు హీరో విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అయ్యాడు.. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..


‘మైసా’ ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ రియాక్షన్…

రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత ఏడాది చివర్లో పుష్ప 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. రీసెంట్ గా కుబేర చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసేలా పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్స్ ని కూడా అందుకుంటుంది. ఇక తాజాగా ఆమె నటిస్తున్న మైసా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంతవరకు అందంగా రొమాంటిక్గా కనిపించిన రష్మిక మందన్న ఆ పోస్టర్లు మాత్రం భయంకరంగా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి రష్మిక ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర తాను ఇప్పటివరకు చేయనిదిగా, ఇంటెన్స్ తో కూడినదిగా ఉంటుందని ఆమె అభిమానులకు రిప్లై ఇస్తుంది.


అయితే ఈ లుక్ పై తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్ ఇచ్చాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్లో మైసా పోస్టర్‌ను షేర్ చేస్తూ..”This one is going to be terrific.. అని కామెంట్ చేశారు. దానికి రష్మిక స్పందిస్తూ, విజ్జూ ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తా” అంటూ క్రేజీగా రిప్లై ఇచ్చింది. ఇలా వీళ్లిద్దరి కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క రిప్లైతో వీరిద్దరూ ఎక్కడికో వెళ్లిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రష్మిక మందన్న ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Also Read: ఆ బాధను భరించలేకపోయాను..కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత..

రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే…

రష్మిక మందన్న వరుసగా సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండానే బిజీగా గడుపుతుంది. ధనుష్తో కలిసి నటించిన తాజా చిత్రం కుబేరా విజయవంతంగా రన్ అవుతోంది. అదే విధంగా రష్మిక ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో కూడా నటిస్తోంది. మరికొన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇలా రష్మిక ఒకవైపు వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వస్తుంది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తుంది. అటు విజయ్ దేవరకొండ కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Related News

Ram Gopal Varma: మీ లాబ్రడార్, హస్కీలతో వీధి కుక్కలకు పెళ్లి చేయండి.. డాగ్‌ లవర్స్‌కి ఆర్జీవీ మరో కౌంటర్‌..

Nithin -Shalini:  కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు..  కొత్తగా ఉందే?

Tollywood Producer: బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్… దుబాయి‌కి వెళ్లిపోయిన స్టార్ నిర్మాత ?

Telugu Producer : ఆ నిర్మాత సైలెంట్ ప్లేస్ లో – మీడియా ముందుకు రాను

Aamir Khan: కూలీకి 20 కోట్ల రెమ్యునరేషన్… స్వయంగా చెప్పిన అమీర్ ఖాన్

Ram Gopal Varma: కుక్కల కోసం కాదు.. మనుషుల కోసం ఏడ్వండి… జంతు ప్రేమికులపై ఆర్జీవీ కౌంటర్‌

Big Stories

×