E-Paper
Advertisement

Aishwarya Rajesh : భాగ్యంను పక్కన పెట్టిన టాలీవుడ్.. ఒక్క ఛాన్స్ కూడా లేదు..

Aishwarya Rajesh : భాగ్యంను పక్కన పెట్టిన టాలీవుడ్.. ఒక్క ఛాన్స్ కూడా లేదు..
Advertisement

Aishwarya Rajesh : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్ల ఎంట్రీ కామన్.. అయితే ఇక్కడ కొన్ని సినిమాలతో బాగా సక్సెస్ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారు.. మరోవైపు ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన హీరోయిన్ సైతం ఉన్నారు. ముఖ్యంగా  వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ స్టార్ ఇమేజె ని సొంతం చేసుకుంటున్నారు.. అలాంటివారిలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఒకటి. గతంలో ఆమె ఎన్ని సినిమాలు చేసినా సరే.. గత ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.. ఒక్క సినిమా కూడా రాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయాన్ని బయట పెట్టింది. తాజాగా ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

ఐశ్వర్య రాజేష్ కు ఒక్క అవకాశం రాలేదా..?

Advertisement

గతంలో ఈమె కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఆ మూవీ జనాలను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఐశ్వర్య రాజేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టడంతో పాటుగా వెంకటేష్ లాంటి హీరో సరసన నటించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరిగింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు వచ్చినట్లు కనిపించలేదు.. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో అవకాశాలు రాకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తుంది.. దాంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. ఈమెకు ఎందుకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి..

Also Read :రామ్ చరణ్ రెండో సంతానం పై నోరు జారిన వేణుస్వామి.. ఆ తప్పు జరిగిపోయింది..

తమిళ సినిమాలతో బిజీ…

Advertisement

స్టార్ హీరోలతో నటించి సక్సెస్ అవడం అంటే మామూలు విషయం కాదు.. దానికి అదృష్టం కూడా ఉండాలి అని సినీ పెద్దలు అంటుంటారు.. నిజానికి ఈ అమ్మడుకు అదృష్టం ఉన్న ఆఫర్లు పెద్దగా రాలేదు.. దాంతో ఈమె చిన్న హీరోలు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా మారిందని సమాచారం. యువ నటుడు తిరువీర్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. ఒకవేళ తెలుగు దర్శకులకు నా ప్రతీభపై ఏదేని సందేహం ఉండివుండొచ్చునని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది.. ‘ఒరు సుకుమారి’ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ గనక భారీ సక్సెస్ అయితే మాత్రం కచ్చితంగా ఈమెకు మళ్ళీ ఆఫర్స్ క్యూ కట్టే అవకాశం కూడా ఉంది.. మరి ఈ చిత్రం ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×