E-Paper
Advertisement

‘టాక్సిక్’కు టైమ్ బాగోలేదా..OTT రైట్స్‌పై కొత్త లెక్కలు?

‘టాక్సిక్’కు టైమ్ బాగోలేదా..OTT రైట్స్‌పై కొత్త లెక్కలు?
Advertisement

Toxic OTT :kvn బ్యానర్ పై గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన టాక్సిక్ :’ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ఎన్ని అంచనాలతో బరిలోకి దిగిందో చెప్పక్కర్లేదు.

kgf2 లాంటి ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం,నయనతార, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమా కురేషీ, కియారా అద్వాని వంటి టాప్ స్టార్స్ నటిస్తుండటంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని క్యూరియస్ గా ఎదురు చూశారు జనాలు.ఎట్టకేలకి సినిమా ఆగస్ట్ 26న థియేటర్ లోకి రానే వచ్చేసింది.

అనుకున్న సినిమా ఇది కాదు 

Advertisement

కానీ బొమ్మ తెరపై పడగానే ఆడియన్స్ కి అర్థమయిపోయింది.మనం ఊహించిన సినిమా ఇది కాదే అంటూ నిట్టూరుస్తూ థియేటర్ ల నుండి బయటికి వచ్చేశారు.మొత్తానికి యష్ నుండి మేము కోరుకున్న సినిమా ఇది కాదంటూ తేల్చేశారు.అయినప్పటికీ మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏకంగా వందకోట్ల పై చిలుకు వసూల్లని కొలగొట్టడం విశేషం.అయితే మూడో రోజు దాటాక రెండొదల కోట్ల మార్కు ని కూడా దాటకపోవడం ఇక్కడ గమనార్హం.

also read :ఇరుముడి హిట్టు వెనుక రవితేజకు ఇంత లాభమా?

రైట్స్ విషయంలో ఊహించని లెక్కలు

Advertisement

ఇలా సినిమా మొత్తానికి డిజాస్టర్ అని ఆడియన్స్ తేల్చేయడంతో ఇపుడు సినిమా ott రైట్స్ విషయంలో ఊహించని లెక్కలు వినిపిస్తున్నాయి.అవును..రిలీజ్ కి ముందు ఈ సినిమాకి zee 5 వారు ఏకంగా 235 కోట్ల పై చిలుకు ఆఫర్ చేశారని ఇండస్ట్రీ టాక్.

అయితే ప్రస్తుతం సినిమా వస్తున్న టాక్, డ్రాప్ అవుతున్న కలెక్షన్స్ ని చూసిన zee 5 వారు ఈ మాత్రం సినిమాకి అంట ఇచ్చుకోలేం బాబోయ్ అంటూ బేరాలాడే పనిలో పడ్డారట.మీరడిగినంత కాదు మేము చెప్పినంత అంటూ డీల్ ని దాదాపు రెండొందల కోట్ల లోపే తెగ్గొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

also read :‘టాక్సిక్’ దెబ్బ..KVNకు బ్యాడ్ టైమ్ మొదలైందా?

kvn కి అది పెద్ద దెబ్బే

అసలే థియేటర్ లో అంతంతమాత్రంగానే టాక్ తెచ్చుకున్న సినిమాని ottలలో ఏం చూస్తారనే కాబోలు.ఇకవేళ నిజంగానే చక్కర్లు కొడుతున్నట్టుగా zee 5 వారు అడిగినంత కాకుండా అనుకున్నంత ఇస్తే మాత్రం kvn కి అది పెద్ద దెబ్బే అని చెప్పాలి .ఎందుకంటే సినిమా థియేటర్ రన్ లో కాసింత అటూఇటూ అయినా ott డీల్ తో కాస్తైనా గట్టున పడతామని అనుకుంటుంటారు.అలాంటిది దాదాపు50,60 కోట్ల రూపాయలు కోత పడుతుందంటే అది మాములు విషయం కాదు.మరి సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న ఈ వార్తల్లో నిజమెంతో బయటపెట్టాలి.

also read :గుప్పెడంత మనసు జగతి మేడం.. ఇప్పుడు ఫుల్ గ్లామర్ షో!

ఎన్ని వసూళ్ళని కొల్లగొడుతుందో

ఏది ఏమైనా ఒక వైపు సినిమాలో ఎమోషన్ కన్నా ఎలివేషన్ ఎక్కువైందన్న టాక్ ఒకవైపు ,మరో వైపు ఇరుముడి బాక్సాఫీస్ ని ఇరగదీస్తుండటం..వెరసి టాక్సిక్ వసూళ్ళకి ఇబ్బందిగానే మారింది.చూడాలి మరి డిజాస్టర్ టాక్ మూట గట్టుకున్న ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయ్యేవరకు ఎన్ని వసూళ్ళని కొల్లగొడుతుందో చూడాలి !

Tags

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×