E-Paper
Advertisement

గుప్పెడంత మనసు జగతి మేడం.. ఇప్పుడు ఫుల్ గ్లామర్ షో!

గుప్పెడంత మనసు జగతి మేడం.. ఇప్పుడు ఫుల్ గ్లామర్ షో!
Advertisement

Guppedantha Manasu Jyothi Rai:జ్యోతిరాయ్…గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్రలో ఈ అమ్మడు ఎలా అదరగొడుతుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా బుల్లితెరపై నిండైన చీరకట్టులో కనిపిస్తూ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లి పాత్రలో ఒదిగిపోయింది జ్యోతిరాయ్.ఇక అంతలా మెప్పించింది కాబట్టే జగతి మేడం పాత్రలో ఆడియన్స్ లో గుర్తుండిపోయింది.

మాల్దీవుల వెకేషన్‌ కి వెళ్ళిన  భామ

అలాంటి జ్యోతిరాయ్ ఇపుడు సోషల్ మీడియాలో మాత్రం చీర నావొంటికి అస్సల్ పడదు అంటూ బికినీలో కనిపించి అభిమానుల మతులు పోగొట్టింది. తాజాగా మాల్దీవుల వెకేషన్‌ కి వెళ్ళిన ఈ భామ అక్కడ సముద్రం దగ్గరకి వెళ్లి ఆ బీచ్ లో బికీనీలో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి.ముఖ్యంగా వీటిలో శంఖం పట్టుకుని ఉన్న జ్యోతిరాయ్ ఫోటోలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

చీర కట్టినా, బికినీ వేసినా

Advertisement

ఇక ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ అసలు ఈవిడ మా జగతి మేడమేనా అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు చీర కట్టినా, బికినీ వేసినా అది మా జ్యోతిరాయ్ కే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.మొత్తంగా సీరియల్ లో జగతి మేడం గా కనిపించిన జ్యోతిరాయ్ ఇలా ఒక్కసారిగా బికినీలో దర్శనమివ్వడంతో నోరేల్లబెట్టేస్తున్నారు సీరియల్ ఫ్యాన్స్ .

also read :వైజాగ్‌లో ‘జబర్దస్త్’ నటి బర్త్ డే.. కత్తులతో పొడుచుకున్న ఆ పార్టీ నేతలు?

Advertisement

ఏది ఏమైనా చీర కట్టులో పద్దతిగా కనిపించిన జ్యోతిరాయ్ ఇపుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవుట్ ఫిట్స్ అని, మోడరన్ డ్రెసెస్ అని,గ్లామర్ షోస్ అని వెస్ట్రన్ క్లోతింగ్ అని గట్టిగా డోస్ పెంచినట్టే కనిపిస్తుంది.

సుక్కు పూర్వాజ్‌తో లివ్ ఇన్ రిలేషన్

జ్యోతిరాయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దర్శకుడు సుక్కు పూర్వాజ్‌తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉందని సమాచారం. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి కూడా.ఇక జ్యోతిరాయ్ తన పేరుని కూడా సుక్కు పూర్వాజ్‌ లోని పూర్వాజ్‌ ని తీసుకుని తన పేరును ‘జ్యోతి పూర్వాజ్’గా మార్చుకోవడం మనకి తెల్సిందే.

also read :‘టాక్సిక్’ దెబ్బ..KVNకు బ్యాడ్ టైమ్ మొదలైందా?

‘కిల్లర్’ సినిమాలో లీడ్ రోల్

ఇక సీరియల్స్ తో అలరించిన ఈ భామ ప్రస్తుతం తన భర్త సుక్కు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కిల్లర్’ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించాబోతుంది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్నఈ సినిమాకి సంబందించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ ని తెచ్చాయి కూడా. చూడాలి ముందు ముందు ఆ భామ సినిమాల్లో ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో !

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×