BigTV English

Anant Ambani Wedding Menu: అంబానీ పెళ్లిలో 2500 రకాల వంటలు!.. మెనూలో ఈ ఐటెమ్స్ స్పెషల్?

ప్రముఖ బడా బిజినెస్ మెన్ ముకేశ్ అంబానీ ముద్దుల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి గత వారం రోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. జూలై 12న అనంత్ అంబానీ, అతని ప్రియురాలు రాధిక మర్చెంట్ పెళ్లి జరుగుతోంది. ఈ పెళ్లి కోసం దేశంలోని సెలెబ్రిటీలే కాదు.. విదేశాల నుంచి ప్రముఖలు అతిథులుగా వస్తున్నారు. ఈ సెలెబ్రిటీలకు ముకేశ్ అంబానీ 2500 రకాల వంటలు రుచిచూపించనున్నారు.

Anant Ambani Wedding Menu: అంబానీ పెళ్లిలో 2500 రకాల వంటలు!.. మెనూలో ఈ ఐటెమ్స్ స్పెషల్?

Anant Ambani Wedding updates(Today latest news telugu): ప్రముఖ బడా బిజినెస్ మెన్ ముకేశ్ అంబానీ ముద్దుల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి గత వారం రోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. జూలై 12న అనంత్ అంబానీ, అతని ప్రియురాలు రాధిక మర్చెంట్ పెళ్లి జరుగుతోంది. ఈ పెళ్లి కోసం దేశంలోని సెలెబ్రిటీలే కాదు.. విదేశాల నుంచి ప్రముఖలు అతిథులుగా వస్తున్నారు. ఈ సెలెబ్రిటీలకు ముకేశ్ అంబానీ 2500 రకాల వంటలు రుచిచూపించనున్నారు. ఈ వంటల మెనూ ఒకసారి చూద్దాం.


Also Read: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!

పెళ్లిలో ముందుగా బెనారస్ చాట్
ముంబైలోని కుర్లా కాంప్లెక్స్ లో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంబానీ వివాహ వేడుక జరుగుతోంది. పెళ్లిలో వచ్చినవారికి ముందుగా వారణాసిలో బాగా ఫేమస్ ఐటెమ్ కాశీ చాట్ అందించనున్నారు. కాశీ చాట్ భండార్ లోని టిక్కీ, టమోట చాట్, పాల కూర చాట్, చనా కచౌరి, కుల్ఫీ ఫాలూదా లాంటివి స్నాక్స్ గా అందిస్తారు. వరుడు తల్లి నీతా అంబానీ వారణాసి వెళ్లినప్పడు ఆమెకు ఈ చాట్ ఐటెమ్ తెగ నచ్చేయడంతో పెళ్లిలో వచ్చే అతిథులకు రుచి చూపించాలని ఆమె చాట్ భండార్ స్టార్ పెట్టించారు.


వీటితో పాటు.. ముకేశ్ అంబానీ ఇండోనేషియాకు చెందిన కేటరింగ్ కంపెనీకు వంద రకాల కొబ్బరి వంటకాల స్పెషల్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే మద్రాస్ ఫిల్టర్ కాఫీ, కుంభకోణం కాఫీ, మాయలాపూర్ కాఫీ, మైసూర్ ఫిల్టర్ కాఫీ, ఇందోర్ కు చెందిన గరాడూ చాట్ ఐటెమ్స్ ఉన్నట్లు తెలిసింది.

Also Read: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×