E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Viral Marketing: చెన్నైలో ఓ కూరగాయల వ్యాపారి చేపట్టిన వినూత్న మార్కెటింగ్ స్టంట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన దుకాణం వచ్చేలా కస్టమర్లను ఆకర్షించేందుకు ఆయన ఏకంగా ఓ డ్యాన్సర్‌ను ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తన షాపును ప్రమోట్ చేసుకునేందుకు ఎంతకు తెగించావ్ రా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

ఈ రోజుల్లో పోటీని తట్టుకుని కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలంటే వినూత్నంగా ఆలోచించాల్సిందే. ఇదే విషయానికి చెన్నైకి చెందిన ఓ బంగాళాదుంపలు, ఉల్లిపాయల వ్యాపారి క్యాచ్ చేశారు. తన దుకాణం ముందుకు జనాలను రప్పించేందుకు ఓ అందమైన యువతితో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. అయితే ఇది వర్కౌట్ కావడంతో.. షాపుకు కస్టమర్ల తాకిడి పెరిగిందని యజమాని తెలిపారు. కూరగాయల షాప్ ముందు భారీగా గుమిగూడేలా చేసిందన పేర్కొన్నారు.

వీడియోలో ఏముందంటే..

Advertisement

ప్రస్తుతం వైరల్ అవుతున్న 30 సెకన్ల వీడియోను పరిశీలిస్తే.. ఒక అందమైన యువతి డ్యాన్స్ కనిపించింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రావన్’ లోని ‘ఛమ్మక్ ఛల్లో’ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ స్థానికులను ఆకర్షించింది. దీంతో దారిన పోయే వారంతా దుకాణం ముందు ఆగి.. ఆమె స్టెప్పులను ఆసక్తిగా తిలకించారు. ఫలితంగా ఆ దుకాణం వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది.

Advertisement

Also Read: ‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!

నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..

షాపు యజమానికి వచ్చిన ఈ విచిత్రమైన ఐడియాపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారి ఎంచుకున్న ప్లాన్ ను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘వ్యాపారం కోసం ఎంతకు తెగించావ్ రా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఐడియాను మిగతా వ్యాపారులు ఫాలో అయితే.. దుకాణాలు రికార్డింగ్ డ్యాన్సులుగా మారిపోతాయని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.

Also Read: ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

Tags

Related News

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×