E-Paper
Advertisement

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!
Advertisement

Congress Meeting: కేంద్ర ఎన్నికల సంఘం వివాదంపై దేశవ్యాప్తంగా చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కీలక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 5న ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌ఛార్జ్‌లు, అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు పాల్గొననున్నారు.

అక్టోబర్ 2 నుంచి 8 వరకు..

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ వివాదంపై ఇప్పటికే విపక్షాల ‘ఇండియా’ కూటమి కూడా ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ మార్చ్‌లు నిర్వహించాలని నిర్ఫయించుకున్నారు.

అక్టోబర్ 6న..

Advertisement

అలాగే అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసి ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి నిరసనలతో పాటు, క్షేత్రస్థాయిలో ఈ ఆందోళనలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడంపై చర్చించేందుకే అక్టోబర్ 5న ఈ ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిది.

Also read: సిటీ మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కామన్ పాస్‌లు ప్రారంభం?

Tags

Related News

బంధువుతో వివాహేతర బంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు.. ఏకంగా భూమిని అమ్మేసిన భార్య!

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

పహల్గాం నరమేధం సూత్రధారి ఖతం.. హాషీమ్​ మూసా శవం వద్ద డ్యాన్స్ చేసిన జవాన్లు!

ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!

ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీ ఆపరేషన్.. సముద్రంలో రూ.3,000 కోట్ల డ్రగ్ సీజ్.. సినిమా రేంజ్ ఛేజింగ్!

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

Big Stories

Advertisement
×