E-Paper
Advertisement

Google: గూగుల్ ఆఫీస్‌లో బాంబు.. హైదరాబాదీ అరెస్ట్..

Google: గూగుల్ ఆఫీస్‌లో బాంబు.. హైదరాబాదీ అరెస్ట్..
Advertisement

Google: టెక్ దిగ్గజం గూగుల్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. మహారాష్ట్ర పుణేలోని గూగుల్ ఆఫీస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రాత్రి ఫోన్ చేసి సిబ్బందిని బెదిరించాడు. దీంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్‌తో ఆఫీస్‌కు చేరుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. బాంబు లేదని తేల్చారు. గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ కాల్ చేశారని నిర్దారణకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ఆ తర్వాత పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఫేక్ కాల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పుణే పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందివ్వడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×