BigTV English

India Australia Militiary Exercises : భారత్, ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు..

India Australia Militiary Exercises : భారత్, ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు..

India Australia Militiary Exercises : భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి సంయుక్తంగా మిలిటరీ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రాహింద్- 2022పేరుతో భారత్ లోని రాజస్థాన్‌లో సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 11 వరకు మిలటరీ జాయింట్ ఆపరేషన్ జరగనుంది.


యూఎన్ ఆదేశాల నియమ నిబంధనలకు అనుగూణంగా శాంతి స్థాపన కోసం ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు భారత్, ఆస్ట్రేలియా దేశాలు పేర్కొన్నాయి. ఈ మిలటరీ ఆపరేషన్ లో రెండు దేశాలకు చెందిన భద్రతా దళాలు పలు విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యర్థులు దేశంపై దాడి చేస్తే సైన్యం ఎలా ప్రతిఘటించాలని అని మాక్ డ్రిల్ చేస్తున్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×