BigTV English

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..
Advertisement

Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు దుండగులు. ఈ దోపిడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భనుతి ఎస్బీఐ శాఖలో జరిగింది.


దుండగులు పక్కా ప్లాన్‌తో భనుతి శాఖ బయటి నుంచి బ్యాంకులోనికి 10 అడుగుల సొరంగం తవ్వారు. బ్యాంకు కార్యాలయంలో ఎవ్వరూ లేని సమయంలో లోపలికి వెళ్లి సుమారు రూ.కోటి విలువ చేసే 1.8 కేజీల బంగారాన్ని దొంగలించారు.

బ్యాంకులోంచి మొత్తం ఎంత దోపిడీ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. అయితే బ్యాంకు దోపిడీ సమయంలో అక్కడ రూ.34 లక్షల క్యాష్ ఉన్నా దాన్ని దొంగలించడానికి వారికి వీలుపడలేదుని పోలీసులు తెలిపారు. లభ్యమైన కొన్ని ఆధారాల ద్వారా దొంగలను పట్టుకొనే పనిలో ఉన్నామన్నారు డీజీపీ విజయ్ డూల్.


బ్యాంకు నిర్మాణం పనులు బాగా తెలిసినవారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను రంగంలోకి దించామన్నారు సీపీ బీపీ జోగ్దండ్.

Tags

Related News

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Goa: తీవ్ర విషాదం.. గోవా మాజీ సీఎం కన్నుమూత

Big Stories

×