E-Paper
Advertisement

ప్రధాని మోదీ వీడియో డిలీట్ పై.. క్లారిటీ ఇచ్చిన మెటా సంస్థ..!

ప్రధాని మోదీ వీడియో డిలీట్ పై.. క్లారిటీ ఇచ్చిన మెటా సంస్థ..!
Advertisement

Meta Explanation: ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వివాదంపై మెటా వివరణ ఇచ్చింది. ఢిల్లీలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి అయిన ఎస్. కృష్ణన్‌ను మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కాప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. ఆటోమేటెడ్ సిస్టమ్స్ వల్ల జరిగిన పొరపాటుపై ఈ వీడియో డియో తొలగి పోయిందని అధికారుల సమావేశంలో మెటా సంస్థ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఫేస్ బుక్‌లో నుంచి..

మెటా కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సుమారుగా 45 నిమిషాల పాటు చర్చలు అధికారులు చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించడానికి దారితీసిన సాంకేతిక కారణాలపై అధికారులు వివరణ కోరారు. కేవలం మాకు క్షమాపణలు సరిపోవని, వెరిఫైడ్ అకౌంట్ల తొలగింపును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

Also read: Airtel మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.489 కే 77 రోజుల వ్యాలిడిటీ.. నాన్ స్టాప్ కాల్స్, డేటా!

భవిష్యత్తులో.. 

ఇకపై తదుపరి పరిణామాలు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రముఖ, వెరిఫైడ్ అకౌంట్ల కోసం ప్రత్యేక భద్రతా విధానాలు (సేఫ్‌గార్డ్స్) అమలు చేయడంపై అధికారులు చర్ఛంచారు. దీంతో భవిష్యత్తులో ఇలాంటి సమస్య మల్లీ పునరావృతం కాంద్దరి మెటా సంస్ధకు కేంత్రం ప్రభుత్వ అధికారుల చెప్పారు.

Advertisement

Aklso Read: ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి వందే భారత్ స్లీపర్ కోసం ఎంపీ లేఖ!

Tags

Related News

విజయ్ మార్క్ బడ్జెట్.. పెళ్లికి బంగారు నాణెం.. పుట్టిన పాపాయికి గోల్డ్ రింగ్!

సీజేపీ నిరసనల్లో ఉగ్ర కుట్ర.. 9 మంది అరెస్ట్, తీగలాగితే డొంక

వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు

కర్ణాటక పరిశ్రమలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి, ఐసీయూలో మరో ముగ్గురు!

పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. నకిలీ ఉద్యోగుల పేరుతో రూ.6.4 కోట్లు అవినీతి

జీతం రూ.63000.. పదో తరగతి ఉంటే చాలు.. ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ జాబ్స్

కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్‌పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!

Big Stories

Advertisement
×