BigTV English

Narendra Modi : రైతు బిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషించదగ్గ విషయం : మోదీ

Narendra Modi : రైతు బిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషించదగ్గ విషయం : మోదీ

Narendra Modi : అమృత కాల సమయంలో సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న భారత్‌ను.. సరైన దిశలో నడపాల్సిందిగా ఉపరాష్ట్రపతిని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు.


ప్రపంచ పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను భారత్‌ భుజాలకెత్తుకుందని.. దీన్ని సమర్థవంతంగా నిర్వహించే దిశగా దేశవాసులను ఉపరాష్ట్రపతి నడిపిస్తారని మోదీ ఆకాంక్షించారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్‌ సమర్థంగా నిర్వర్తించారని.. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషించదగ్గ విషయమన్నారు మోదీ


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×