E-Paper
Advertisement

Nirmala Seetharaman : ఆశించిన స్థాయి కంటే మెరుగుపడుతోంది : నిర్మలా సీతారామన్

Nirmala Seetharaman : ఆశించిన స్థాయి కంటే మెరుగుపడుతోంది : నిర్మలా సీతారామన్
Advertisement

Nirmala Seetharaman : ఆశించిన స్థాయికంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. విపత్తు పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని.. ప్రతిపక్షాలు రాద్దాంతం మాని… సలహాలు, సూచనలు చేయాలని ఆమె తెలిపారు.

రైతుల కోసం ఎరువుల కొరత లేకుండా జాగ్రత్త పడ్డామని… పేదల గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ కొనసాగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు చర్యల వల్లే దేశాభివృద్ధి వేగంగా సాగుతుందని నిర్మల సభలో పేర్కొన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×