E-Paper
Advertisement

ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?

ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?
Advertisement

PM Modi: ఢిల్లీలోని ఐఐటీ కాన్వకేషన్‌ కార్యక్రమంలో ప్రధాని నరేద్ర మోడి ప్రసంగించారు. ఈ ప్రసంఘంలో విద్యార్థులను ఉత్సాహపరిచే విధంగా ప్రదాని మోది మాట్లాడారు. “నేనేమీ బాబా బాగేశ్వర్‌ని కాను.. కానీ భవిష్యత్తు, తొలి జీతం, కొత్త నగరం, స్టార్టప్‌ల గురించి మీ మదిలో మెదిలే ఆలోచనలను నేను అర్థం చేసుకోగలను” అని మోదీ సరదాగా విద్యార్ధులతో చమత్కరించారు.

Also Read: మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

57 వ స్నాతకోత్సవం..

Advertisement

దీంతో సంభలోని పిల్లలందరు ఒక్కసారిగా నవ్వారు. దీంతో సభ మోత్తం ఓక్కసారిగా నవ్వూతూ ప్రధాని మాట్లాడిని మాటలు పిల్లలను ఆకట్టుకున్నాయి. ఢిల్లిలోని ఐఐటి లో జరిగే 57 వ స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఒక 3000 మంది విద్యార్ధులతో మోడి ముచ్చటించారు. పట్టబద్రులైన విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. దీంతో పాటుగా ఏఐ ఆదారిత అత్యున్నత పనితీరుగల సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని నరేద్ర మోడి ప్రారంభించారు.

Advertisement

Also Read: తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×