BigTV English

Prajwal Revanna Custody: జూన్ 24 వరకు ప్రజ్వల్ రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ!

Prajwal Revanna Custody: జూన్ 24 వరకు ప్రజ్వల్ రేవణ్ణకు జ్యుడీషియల్ కస్టడీ!

Prajwal Revanna Send to Custody till June 2024: అత్యాచారం మరియు వేధింపుల కేసులకు సంబంధించి సస్పెండ్ అయిన జనతా దళ్(సెక్యులర్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం ఉదయం స్పాట్ విచారణను పూర్తి చేసినందు వల్ల తదుపరి కస్టడీని కోరలేదు.


ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి పలు వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ లో దేశం విడిచి జర్మనీకి వెళ్లాడు. ప్రపంచంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద అతనిపై అనేక లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. మే 31న బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆయనను సిట్ బృందం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన అనంతరం జూన్ 6 వరకు పోలీస్ కస్టడీకి పంపారు.

Also Read: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..


ఒక మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో మొత్తం మహిళా పోలీసుల బృందాన్ని ప్రవణ్ణను అరెస్ట్ చేసేందుకు కర్ణాటక సిట్ లాంఛనప్రాయ సందేశం లాగా పంపించారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Big Stories

×