E-Paper
Advertisement

PT Usha : భారత ఒలింపిక్ అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉష..

PT Usha : భారత ఒలింపిక్ అధ్యక్షురాలిగా పరుగుల రాణి పీటీ ఉష..
Advertisement

PT USHA : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఇండియన్ దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ.ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు పొందారు. ఎన్నికల్లో ఆమెకు పోటీగా వేరెవరు నామినేషన్లు వేయకపోవడంతో పీటీ ఉష ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. కాగా పీటీ.ఉష ప్రస్తుతం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×