E-Paper
Advertisement

నేడు ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. చివరి సారిగా పలికిన మాటలివే!

నేడు ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్.. చివరి సారిగా పలికిన మాటలివే!
Advertisement

Sonam Wangchuk: నీట్ పేపర్ లీకేజీతో విద్యార్ధుల పక్షాన నిలబడి నిరాహర దీక్షచేసిన సోనమ్ వాంగ్ చుక్ నేడు మెదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తున్నారని సోనమ్ వాంగ్ చుక్ తెలిపారు. డిశ్యార్జ్ అనంతరం నేడు మహాత్మా గాంధీకి నివాళులర్పించడానికి రాజ్‌ఘాట్‌కు వెళ్లి, ఆ తర్వాత తిరిగి పర్వతాలకు వెళ్తానని తెలిపారు.

ప్రత్యేక ధన్యవాదాలు..

ఈ పోరాటంలో పాల్గొన్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గుర్గావ్‌లోని మెదాంత ఆసుపత్రిలో ఉన్న అద్భుతమైన వైద్యుల బృందానికి మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నేట్ పేపర్ లీకేజితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం గత కొన్ని రోజులు క్రితం దద్దరిల్లిన విషయం మనందరికి తెలిసిన విషయమే.

Advertisement

Also Read: విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

దీక్షవిరమణ..

ఢిల్లీలో CJP పార్టీ నాయకులతో కేంద్రమంత్రుల సమావేశం ఎర్పరిచి వారి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. జేపీ నడ్డా, కేంద్రమంత్రితో చర్చలు ముగిషాక సోనమ్ వాంగ్ చుక్ దీక్షను విరమించారు. CJp డిమాండ్లను కేంద్రం ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయగా దేశలోని ప్రతిపక్ష పార్టీలు మరో పక్క విద్యార్ధులు సంభరాలు చేసేకున్నారు.

Advertisement

Also Read: Dengue Preparedness: డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!

Related News

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

ఎస్‌బిఐ స్పెషల్ ఆఫీసర్ జాబ్స్.. వార్షిక వేతం రూ.97 లక్షలు

వందేమాతరంపై మరో వివాదం.. ఈసారి మిత్రపక్షంతో కాంగ్రెస్‌కు పేచి.. విరుచుకుపడ్డ బీజేపీ!

Big Stories

Advertisement
×