BigTV English

SSC Exam Postponed: ఎస్ఎస్‌సీ కీలక నిర్ణయం.. పలు పరీక్షలు వాయిదా..!

SSC Exam Postponed: ఎస్ఎస్‌సీ కీలక నిర్ణయం.. పలు పరీక్షలు వాయిదా..!
Staff Selection Commission
Staff Selection Commission

Staff Selection Commission Exam Postponed: దేశంలో సార్వత్రిక ఎన్నికల దృశ్యా పలు ఉద్యోగ నియామక పరీక్షలను వాయిదా వేస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 01 వరకు దేశంలో వివిధ దశల్లో ఎన్నికలు ఉండటంతో ఎస్‌ఎస్‌సీ పలు ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేసింది. గతంలో ఇచ్చిన తేదీలను రీషెడ్యూల్ చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.


  • జూనియర్ ఇంజినీర్ ( సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కాంటాక్ట్స్, క్వాంటిటీ సర్వేయింగ్) పేపర్-1- జూన్ 5,6,7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. కాగా ముందుగా ఈ పరీక్షలు జూన్ 4,5,6 తేదీల్లో జరగాల్సి ఉంది.
  • సెలక్షన్ పోస్ట్ – ఫేజ్ XII, 2024( Paper-1) పరీక్ష జూన్ 24, 25, 26 తేదీలకు రషెడ్యూల్ చేశారు. ముందుగా ఈ పరీక్షను మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఢిల్లీ SI, CAPF (Paper-1) పరీక్షలను జూన్ 27, 28, 29 తేదీలకు రీషెడ్యూల్ చేశారు. ముందుగా ఈ పరీక్షలు మే 9, 10, 13 తేదీల్లొ జరగాల్సి ఉంది.

Also Read: Kejriwal petition hearing: కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం.. న్యాయస్థానం తీర్పు, ఎందుకు ఆసక్తి?


  • సీహెచ్ఎస్ఎల్(CHSL) పరీక్షతేదీలను ఖరారు చేశారు. జులై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు SSC పేర్కొంది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×