BigTV English
Advertisement

Teachers In Obscene Act: క్లాస్‌రూమ్‌లో టీచర్లు అలాంటి పాడుపని.. విద్యార్థులు రావడంతో..

Teachers In Obscene Act:  క్లాస్‌రూమ్‌లో టీచర్లు అలాంటి పాడుపని.. విద్యార్థులు రావడంతో..

Teachers In Obscene Act| పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు కామంతో హద్దులు మరిచారు. విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం కోసం వెళ్లినప్పుడు ఇద్దరు టీచర్లు తరగతి గది అని కూడా చూడకుండా శృంగారంలో పాల్గొన్నారు. ఎవరూ లేరని భావించి కార్యంలో ఉన్న వారిద్దరికీ అనుకోకుండా షాక్ తగిలింది. అక్కడికి 5వ తరగతి చదువుకునే అమ్మాయిలు వచ్చారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్ జిల్లా మైనటాన్డ్ బ్లాక్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మైనటాన్డ్ బ్లాక్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు టీచర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్కూల్ లో బుధవారం మధ్యాహ్నం వేళ పిల్లలందరూ మిడ్ డే మీల్స్ కోసం వెళ్లారు. ఇదే అవకాశంగా భావించి వారిద్దరూ తమ కామ వాంఛలను నియంత్రించుకోలేక క్లాస్ రూమ్ లోనే శృంగారంలో పాల్గొన్నారు. ఇద్దరూ ఈ క్రమంలో ఒళ్లి మరిచిపోయారు. అయితే అంతలో అక్కడికి 5వ తరగతి చదువుకునే అమ్మాయిలు వచ్చారు. వారంతా తమ టీచర్లను నగ్నావస్థలో చూసి షాకయ్యారు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.

Also Read: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి


అయితే శృంగారం గురించి తెలియని ఆ పిల్లలు ఇంటికి వెళ్లాక టీచర్లు నగ్నంగా ఎందుకు ఉన్నారని తమ తల్లిదండ్రలను అడిగారు. ఇది విన్న తల్లిదండ్రులు కోపంతో మరుసటి రోజు గురువారం ఉదయం పాఠశాలను చుట్టుముట్టారు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. దాదాపు 40 నుంచి 50 మంది తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆ టీచర్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ వారికి సముదాయించడానికి విఫల ప్రయత్నం చేశారు. చివరికి ఆ టీచర్లిద్దరినీ ప్రిన్సిపాల్ తన గదిలో బంధించి.. వారిపై చర్యలు తీసుకోవాలని బ్లాక్ ఎడుకేషన్ అఫీసర్ కు ఫోన్ చేసి చెప్పారు.

పాఠశాలన విద్యార్థుల తల్లిదండ్రులు చుట్టుముట్టారని తెలియడంతో బ్లాక్ ఎడుకేషన్ ఆఫీసర్ కృష్ణ కుమారి అక్కడికి చేరుకున్నారు. పాఠశాలలో ఘటన సమయంలో ఉన్న 5వ తరగతి విద్యార్థులను ఆమె విచారణ చేశారు. పిల్లలు చూసింది చెప్పడంతో ఆమె టీచర్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకొని ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. విద్యాలయంలో ఇంత నీచపనులు చేయడాన్ని ఏమాత్రం సహించేది లేదని.. వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు టీచర్లు మాత్రం తాము కేవలం క్లాస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా పిల్లలు వచ్చారని .. అంతే తప్ప ఏమీ జరగలేదని మీడియాతో చెప్పారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

Related News

Boat Capsized In UP: యూపీలో ఘోరం.. నదిలో పడవ బోల్తా, ఎనిమిది మంది మృతి!

Manufacturing Hub: మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్! మోదీ ప్యూచర్ ప్లాన్ ఏంటీ?

Ration Without Ration Card: రేషన్ కార్డు లేకుండా రేషన్ పొందొచ్చు.. అదెలా సాధ్యం?

Karur Stampede : విజయ్ ఇచ్చిన రూ.20 లక్షల పరిహారం తిరస్కరించిన మృతుడి భార్య!

Cloud Seeding over Delhi: కృత్రిమ వర్షం కోసం క్లౌడ్ సీడింగ్ నిర్వహించిన ఢిల్లీ ప్రభుత్వం

Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

Youth Catches Cops: ‘‘చట్టం అందరికీ సమానమే’’.. నడి రోడ్డుపై పోలీసులను నిలదీసిన యువకుడు

Fact Check: రోజుకు రూ.60 వేల ఆదాయం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఫేక్ వీడియో వైరల్

Big Stories

×