E-Paper
Advertisement

West Bengal : గంగాసాగర్ మేళాకు వెళ్తున్న సాధువులపై దాడి.. బెంగాల్‌లో రాజకీయ రగడ..

West Bengal : సంక్రాంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు సాధువులు పశ్చిమ బెంగాల్ లోని గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. మార్గ మధ్యలో పురిలియా జిల్లాలో వాహనం ఆపి ఇద్దరు అమ్మాయిలను గంగాసాగర్‌కు దారి అడిగారు. సాధువులను చూడగానే ఆ ఇద్దరు అమ్మాయిలు భయాందోళనకు గురి అయ్యారు. దీంతో చుట్టుపక్కల వారు సాధువులను కిడ్నాపర్లుగా భావించారు. ముకమ్మడిగా ముగ్గురు సాధువులపై దాడి చేశారు.

West Bengal : గంగాసాగర్ మేళాకు వెళ్తున్న సాధువులపై దాడి.. బెంగాల్‌లో రాజకీయ రగడ..
Advertisement

West Bengal : సంక్రాంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులు పశ్చిమ బెంగాల్‌లో గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. మార్గ మధ్యలో పురిలియా జిల్లాలో వాహనం ఆపి ఇద్దరు అమ్మాయిలను గంగాసాగర్‌కు దారి అడిగారు. సాధువులను చూడగానే ఆ ఇద్దరు అమ్మాయిలు భయాందోళనకు గురైయ్యారు. దీంతో చుట్టుపక్కల వారు సాధువులను కిడ్నాపర్లుగా భావించారు. మూకుమ్మడిగా సాధువులపై దాడి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సాధువులను రక్షించారు. తర్వాత పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సాధువులను విచారించారు. వారు కిడ్నాపర్లు కాదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సాధువులపై దాడి చేసిన 12 మందిని అరెస్ట్ చేశారు.

Advertisement

ఈ ఘటనపై రాజకీయం దుమారం చెలరేగింది. గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులపై దాడి జరగడానికి టీఎంసీ నేతలే కారణమని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్రముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించకపోవడం సిగ్గు చేటని బీజేపీ నేతలు విమర్శించారు.

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×