BigTV English

Marriage: వరుడి ఉద్యోగం ఉఫ్.. డైలమాలో వధువు.. పెళ్లి జరిగేనా?

Marriage: వరుడి ఉద్యోగం ఉఫ్.. డైలమాలో వధువు.. పెళ్లి జరిగేనా?

Marriage: ఐటీ రంగంలో గందరగోళం సృష్టిస్తోన్న మాంద్యం ప్రభావం కంపెనీలు, ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన వారిపై కూడా చూపిస్తోంది. వేలాది మంది ఉద్యోగం కోల్పోవడంతో వారిపై ఆధారపడిన వారు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి వ్యవహారానికి సంబంధించిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.


తనకు కాబోయే వ్యక్తి ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోల్పోయాడని.. అతడిని పెళ్లాడొచ్చా? లేదా? అని ఓ యువతి అడిగిన ప్రశ్నపై ప్రస్తుతం సోషల్ మీడియాల్ చర్చ జరుగుతోంది.

‘‘ఇటీవల నాకు పెళ్లి కుదిరింది. ఫిబ్రవరిలోనే ముహూర్తం. నాకు కాబోయే భర్త మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ పరిస్థితిలో అతడిని చేసుకోవాలా?.. వద్దా?.. తెలియడం లేదు’ అంటూ సోషల్ యాప్‌లో ఓ గుర్తుతెలియని యువతి పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్లు భిన్న కామెంట్లు పెడుతున్నారు.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×