E-Paper
Advertisement

10/G Railway Quarters OTT : ప్రియురాలి మోజులో భార్యకి స్కెచ్ … ఓటీటీలోకి వచ్చేసిన రాజీవ్ కనకాల కొత్త సినిమా

10/G Railway Quarters OTT : ప్రియురాలి మోజులో భార్యకి స్కెచ్ … ఓటీటీలోకి వచ్చేసిన రాజీవ్ కనకాల కొత్త సినిమా
Advertisement

10/G Railway Quarters OTT : ఈ మధ్య ఓటీటీ సిరీస్ లతో పాపులర్ అవుతున్న రాజీవ్ కనకాల, మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దాదాపు 38 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే ఊహించని మలుపులతో మైండ్ బ్లాక్ చేస్తోంది ఈ కథ. ఓటీటీలో కాసేపు థ్రిల్లర్ ఎలిమెంట్స్ చూడాలనుకునే వాళ్లకు ఇది సెట్ అవుతుంది. ఇక దీనిని బాహుబలి ప్రొడ్యూసర్లు నిర్మించడం విశేషం.

ఈటీవీ విన్ (Etv win)లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, మాధురి, ఆర్యన్, వాసంతి, జోష్న, అయేషా, మాధవ్ నటించిన ఈ సినిమా పేరు ’10/G రైల్వే క్వార్టర్స్’ (10/G Railway Quarters). కథాసుధ సిరీస్ లో భాగంగా, తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (Etv win)లో ఈ సినిమా ఆదివారం (2026 మార్చి 15) రిలీజైంది. దీనికి జై దర్శకత్వం వహించగా, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ సినిమాను నిర్మించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆర్యన్, వాసంతి అనే నూతన దంపతులు, రైల్వే కాలనీకి కొత్తగా వస్తారు. అతను భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ, ఇంటి పనులన్నీ అతను ఒక్కడే చేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్ళకు ఇది ఒక వింతలా అనిపిస్తుంటుంది. ఇక కథలో రాజీవ్ కనకాల పాత్ర ఎంట్రీ అవుతుంది. ఆర్యన్ మీద అతనికి ఎందుకో అనుమానం ఉంటుంది. ఇక ఉండలేక అసలు విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. అయితే ఆర్యన్ భార్య హెల్యూషినేషన్‌తో బాధ పడుతుందని తెలుసుకుని బాధపడతాడు రాజీవ్.

అయితే అసలు ట్విస్ట్ వేరే ఉంటుంది. అక్కడికి ప్లాన్ ప్రకారమే వస్తాడు ఆర్యన్. పొరుగున ఉండే ఒక అమ్మాయితో అతనికి సంబంధం ఉంటుంది. దీంతో వాసంతిని అడ్డుతొలగించుకోవాలని పక్కా ప్లాన్ లో ఉంటాడు ఆర్యన్. చివరికి ఆర్యన్ తన భార్య అడ్డు తొలగించుకుంటాడా ? భర్త నిజ స్వరూపం భార్య బయటపెడుతుందా ? రాజీవ్ కనకాల పాత్ర ఈ కథను ఎలాంటి మలుపు తిప్పుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  ఇంటి కోసం మామా కోడళ్ళ జగడం… ఎలెక్షన్లతో అలుపెరుగని రణరంగం.. ఓటీటీలోకి వచ్చేసిన బెంగాలీ మూవీ

Tags

Related News

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

Big Stories

Advertisement
×