BigTV English

Friday OTT Movies : ఓటీటీలోకి 19 సినిమాలు .. ఆ రెండింటిని మాత్రం మిస్ అవ్వకండి..

Friday OTT Movies : ఓటీటీలోకి 19 సినిమాలు .. ఆ రెండింటిని మాత్రం మిస్ అవ్వకండి..

Friday OTT Movies : ఓటిటిలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మిగిలిన రోజుల సంగతి పక్కన పెడితే శుక్రవారం రోజున బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తుంటాయి. ఈరోజు కూడా ఓటీపీలోకి 19 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. వీటిలో తెలుగు మూవీ రజాకార్ తోపాటు వెబ్ సిరీస్ సివరపల్లి కూడా ఉన్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు ఏ సినిమా ఏ ఓటీడీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఫ్రైడే ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

బరోజ్ (మలయాళం ) – హాట్‌స్టార్


ది స్మైల్ మ్యాన్ (తమిళ్ ) – ఆహా

తిరు మాణికం (తమిళ్ ) – జీ 5

హిసాబ్ బరాబర్ (హిందీ ) – జీ 5

రజాకర్ (తెలుగు ) – ఆహా

వైఫ్ ఆఫ్ (తెలుగు ) – ఈటీవీ విన్

స్వీట్ డ్రీమ్స్ (హిందీ ) – హాట్‌స్టార్

90 నిమిషాలు (తమిళ్ ) – కేవలం సౌత్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (తెలుగు ) – ఈటీవీ విన్

అప్సర (మరాఠీ) – ప్రధాన

ది స్టోరీ టెల్లర్ (హిందీ ) – జియో సినిమా

ప్రధాన లక్ష్యం (ఇంగ్లీష్ ) – ఆపిల్ టీవీ +

దీదీ (మాండ్రియన్) – జియో సినిమా

షాఫ్టెడ్ (ఫ్రెంచ్) – నెట్‌ఫ్లిక్స్ సిరీస్

ఇసుక కోట (అరబిక్) – నెట్‌ఫ్లిక్స్

పూదే వీయ్యదే(పంజాబీ) – చౌపాల్

నైట్ ఏజెంట్ S2 (ఇంగ్లీష్ ) – నెట్‌ఫ్లిక్స్ సిరీస్

ది గర్ల్ విత్ ది నీడిల్ (డానిష్) – ముబి

ది హంటింగ్ పార్టీ S1 (ఇంగ్లీష్ ) – జియో సిరీస్

సినీ లవర్స్ నేడు పండగే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. మీకు నచ్చిన సినిమాను మీకు ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయండి.. నేను రిలీజ్ అవుతున్న మూవీలలో అనసూయ నటించిన రజాకర్, సివరపల్లి వెబ్ సిరీస్ లను అస్సలు మిస్ అవ్వకండి..

రజాకార్ మూవీ గతేడాది మార్చి 24న థియేటర్లలో రిలీజైన మూవీ రజాకార్. ఈ హిస్టారికల్ డ్రామా పది నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ఈ సినిమా అందుబాటులోకి రాగా.. మిగిలిన వాళ్లకు శుక్రవారం నుంచి రానుంది.. ఈ చిత్రంలో బాబీ సింహా, మకరంద్ దేశ్‌పాండే, తేజ్ సప్రులాంటి వాళ్లు ఇందులో నటించారు..

అలాగే హిందీలో మూడు సీజన్లు పాటు వచ్చి సూపర్ హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ఇప్పుడు సివరపల్లి పేరుతో దీనికి తెలుగు రీమేక్ వచ్చేస్తోంది.. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.. ఈ రెంటింటిని అస్సలు మిస్ అవ్వకండి..

ఇక ఈ వారం ఓటీటీలో లెక్కలేనన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే థియేటర్ లలో కూడా మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ సైలెంట్ గా థియేటర్లలోకి వస్తున్నాయి.

Related News

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

Big Stories

×