BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ సినిమాలను డోంట్ మిస్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ సినిమాలను డోంట్ మిస్..

OTT Movies : ప్రతి నెల కొత్త సినిమాలు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే థియేటర్లలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా నెల లోపు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ప్రతి వారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. మరి ఈ వారం కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి. ఆ మూవీలు ఏవో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఏప్రిల్‌ చివరి వారంలో కూడా థియేటర్స్‌తో పాటు ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్‍గా అనిపించే పలు చిత్రాలు వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ విజయాన్ని అందుకున్న ఎల్2: ఎంపురాన్, విక్రమ్ లేటెస్ట్ మూవీ లు కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. అటు థియేటర్లలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీలు మరి ఆలస్యం ఎందుకు.. ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న కొత్త సినిమాలు ఏంటి..? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

జియో హాట్‌స్టార్‌..


ది రిహార్సల్స్‌ సీజన్‌1 (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌21

యాండోర్‌ సీజన్‌2 (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 23

ఎల్‌2: ఎంపురాన్‌ (తెలుగు)- ఏప్రిల్‌ 24

నెట్‌ఫ్లిక్స్‌..

బుల్లెట్‌ ట్రైన్‌ ఎక్స్‌ప్లోజన్‌ (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 23

ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్‌ ఫ్లైట్‌ 3054 (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 23

యు: సీజన్‌5 (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 24

డిటెక్టివ్‌ కోనాన్‌ (యానిమేషన్‌)- ఏప్రిల్‌ 25

హ్యావోక్‌ (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 25

జువెల్ తీఫ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్‌ 25

Also Read :

అమెజాన్‌ ప్రైమ్‌..

వీర ధీర శూరన్ (తెలుగు)- ఏప్రిల్‌ 24

క్రేజీ (హిందీ/సినిమా)- ఏప్రిల్‌ 25

సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్‌ 25

సోనీలివ్‌..

షిర్డీ వాలే సాయిబాబా (మూవీ/హిందీ) ఏప్రిల్‌ 21

జీ5..

అయ్యన మానే (మూవీ/ కన్నడ) ఏప్రిల్‌ 25

మూవీ లవర్స్ కు ఈ వారం పండగే.. ఏకంగా 20 సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..

ఇకపోతే థియేటర్స్‌ లో కూడా క్రైమ్‌ కామెడీ సినిమా సారంగపాణి జాతకం, ప్రేమలు మూవీ హీరో నటించిన జింఖానా చిత్రం విడుదల కానుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుంది. అందులో నుంచి ఇమ్రాన్‌ హష్మి నటించిన గ్రౌండ్‌ జీరో చిత్రం కూడా ఈ వారంలోనే రిలీజ్‌ కానుంది. మొత్తం 20 సినిమాలు ఉన్నప్పటికీ 10 సినిమాలే అందరు చూడటానికి వీలుగా ఉన్నాయి.. మొత్తానికి ఏప్రిల్ చివరి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది..

ఇక ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. 

సారంగపాణి జాతకం- ఏప్రిల్‌ 25

చౌర్య పాఠం- ఏప్రిల్‌ 25

జింఖానా- ఏప్రిల్‌ 25

గ్రౌండ్‌ జీరో- ఏప్రిల్‌ 25

శివ శంభో- ఏప్రిల్‌ 25

సూర్యాపేట జంక్షన్‌- ఏప్రిల్‌ 25

వీటిలో ప్రియదర్శి నటించిన సారంగ పాణి జాతకం మూవీ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. మరి ఏ మూవీ బాక్సాఫీస్ హిట్ అవుతుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×