BigTV English

OTT Movie : భర్త ఉండగానే ఆఫీసులోనే కుర్రాడితో దుకాణం పెట్టే హీరోయిన్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : భర్త ఉండగానే ఆఫీసులోనే కుర్రాడితో దుకాణం పెట్టే హీరోయిన్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకోసం కుర్రాళ్ళు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ సినిమాలలో యూత్ కి కావలసిన సన్నివేశాలు ఉంటాయి. అయితే ఈ సినిమాలను చాలామంది ఒంటరిగా చూస్తూ ఆనందిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ భర్త ఉండగానే బాయ్ ఫ్రెండ్ తో తిరిగే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బేబీ గర్ల్’ (Baby girl). 2024లో విడుదలైన ఈ సినిమాకి హలీనా రీజన్ దర్శకత్వం వహించారు. ఇందులో నికోల్ కిడ్‌మన్, హారిస్ డికిన్సన్, ఆంటోనియో బాండెరాస్, సోఫీ వైల్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 114 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 5.8/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా తెలుగు సబ్‌టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

రోమీ మాథిస్ అనే మహిళ, న్యూయార్క్ సిటీలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కంపెనీకి CEO గా ఉంటుంది. ఆమె పైకి సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రేమగా చూసుకునే జాకబ్ అనే భర్త, ఇసాబెల్, నోరా అనే ఇద్దరు టీనేజ్ కుమార్తెలు, ఒక గొప్ప కెరీర్ తో అందరూ ఆమెను రోల్ మోడల్ గా చూస్తారు. అయితే ఆమె పర్సనల్ లైఫ్ లో భర్త నుంచి ఆ విషయంలో అసంతృప్తితో ఉంటుంది. రోమీ తన భర్తతో ఏకాంతంగా గడిపిన తర్వాత కూడా కోరికలతో ఉంటుంది. అయితే ఆ విషయాన్ని మౌనంగానే తనలో దాచుకుని బాధపడుతుంటుంది. ఆ తరువాత ఆమె కంపెనీలో కొత్త ఇంటర్న్ అయిన సామ్యూల్, రోమీలో అణచివేయబడిన కోరికలను గుర్తిస్తాడు. ఆమెతో మాటలు కలుపోతూ బాగా దగ్గరవుతాడు.

ఇక రోమీ, సామ్యూల్ త్వరలో ఏకాంత సంబంధంలోకి ప్రవేశిస్తారు. ఈ సంబంధం హోటల్ రూములలో, నైట్‌క్లబ్‌లలో, ఇతర ప్రదేశాలలో కొనసాగుతుంది. రోమీని సామ్యూల్ బేబీ గర్ల్ అని పిలుస్తూ ఆమెను రెచ్చగొడుతుంటాడు. నలభై వయసున్న రోమీని సామ్యూల్ శాంత పరుస్తాడు.    ఈ సంబంధం రోమీ కోరికలను తీరుస్తుంది కానీ ఆమె కెరీర్ ను, కుటుంబాన్ని ప్రమాదంలో పడేస్తుంది. సామ్యూల్ రోమీని ఆ పని కోసం బెదిరించడం మొదలుపెడతాడు. మరో వైపు రోమీ అసిస్టెంట్ వీళ్ళ సంబంధం గురించి తెలుసుకుని, CEO పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఈ సమయంలో రోమీ గందరగోళంలో పడుతుంది. చివరికి సామ్యూల్ తో సంబంధాన్ని రోమీ కొనసాగిస్తుందా ? ఫ్యామిలీ కోసం వదులుకుంటుందా ? తన కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుందా ? అనే విషయాలను ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఈ ఊళ్ళో అమ్మాయిలు పుడితే డైరెక్ట్ టికెట్… అయితే అమ్మోరికి లేదా దెయ్యానికి బలి… గుండెల్లో గుబులు పుట్టించే హర్రర్ సీన్స్

Related News

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

OTT Movie : ఆల్మోస్ట్ అన్ని దేశాలలో బ్యాన్ చేసిన డేంజరస్ మూవీ… గర్ల్స్, బాయ్స్ ని బంధించి ఇవేం పాడు పనులు సామీ ?

OTT Movie : డేంజరస్ ఐలాండ్… అడుగు పెడితే అబ్బాయిల కోసం పడి చస్తారు… సింగిల్ గా చూడాల్సిన ఏరోటిక్ థ్రిల్లర్

OTT Movie : కిరాయి సైనికుల చేతుల్లోకి ప్రపంచాన్ని అంతం చేసే ఆయుధం… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులున్న స్పై థ్రిల్లర్

OTT Movie : ప్రధానమంత్రి భర్త మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రిల్లర్

OTT Movie : ఆగస్టు లాస్ట్ వీక్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×