BigTV English

Horror Movie OTT: అడుగడుగున మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ మూవీ.. వామ్మో ఆ సీన్స్ ఏంటి సామి..

Horror Movie OTT: అడుగడుగున మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ మూవీ.. వామ్మో ఆ సీన్స్ ఏంటి సామి..

Horror Movie OTT: ఈ మధ్య ఓటీటీలో కొత్త సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాల్లో ఎక్కువగా హార్రర్ సినిమాలు ఉన్నాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోవు.. దాంతో ఈ సినిమాలను మేకర్స్ ఓటీటీ ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా అడియన్స్ ను కట్టి పడేస్తున్నాయి. తాజాగా ఓటీ టీలోకి మైండ్ బ్లాక్ అయ్యే మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా కోసం ఓటీటీ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ ఏంటో ఒక లుక్ వేద్దాం..


ఆ హారర్ మూవీ పేరు హంట్.. ఈ మూవీలో ఊహకు అందని ఎన్నో సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి. ప్రేక్షకుల మనసును భయంతో కట్టి పడేసే సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో భావన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆగస్టు 29 న విడుదలైంది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా హంట్ మూవీ ఓటీటీలోకి వస్తోన్నట్లు సమాచారం. ఈ నెల 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో హంట్ రిలీజ్ అవుతోన్నట్లు చెబుతోన్నారు.. ప్రముఖ ఓటిటి సంస్థలు హారర్ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయి, అందులో జీ5 కూడా ఒకటి .. ఈ సినిమాను భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది సమాచారం..

Bhavana Hunt Movie Coming to OTt .. Where is Streaming?
Bhavana Hunt Movie Coming to OTt .. Where is Streaming?

ఈ మూవీ కథ విషయానికొస్తే..

ఈ మూవీ స్టోరీ కొత్తగా లేదనే టాక్ ను అందుకుంది. థియేటర్ల లో మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. కథను చూస్తే.. డాక్టర్ కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ మహిళా హత్య కేసుకు సంబంధించిన ఆధారాల్ని కనిపెట్టే బాధ్యత కీర్తిపై పడుతుంది. ఆ కేసు ఇన్వేస్టిగేషన్ చేపట్టినప్పటి నుంచి కీర్తి జీవితంలో ఊహకు అందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంది. ఆ ఆత్మ ఎవరిది? తన మరణంపై ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అసలు కీర్తికి, ఆ ఆత్మకు ఉన్న సంబంధం ఏంటి అనేది మూవీ స్టోరీ.. కొంచెం ఆసక్తిగా ఉన్నా జనాలు మాత్రం ఆదరించలేదు. 18 ఏళ్ల తర్వాత భావన నటించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి… హీరోయిన్ భావన 18 ఏళ్ల తర్వాత నటించిన ఈ మూవీ పై అమ్మడు అసలు పెట్టుకుంది. థియేటర్ల లో మంచి రెస్పాన్స్ ను అందుకోలేక పోయింది. ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది . మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుంది చూడాలి. ఓటిటి లో ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా జనాలను మెప్పించింది. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..


Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×