BigTV English

OTT Movie : అన్న పాస్ట్ లవర్ తో తమ్ముడు… అండర్ వరల్డ్ తో శత్రుత్వం… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అన్న పాస్ట్ లవర్ తో తమ్ముడు… అండర్ వరల్డ్ తో శత్రుత్వం… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో యాక్షన్ థ్రిల్లర్ లు మరింత పాపులర్ అవుతున్నాయి. సరికొత్త స్టోరీలను మేకర్స్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ సిటీ నైట్‌లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక వెబ్ సిరీస్ సందడి చేస్తోంది. ఇది ఇద్దరు సోదరుల మధ్య ఆసక్తికరంగా తిరిగే కథ. ఈ సిరీస్ న్యూయార్క్ నైట్‌లైఫ్ ని స్టైలిష్‌గా చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

జేక్ ఫ్రీడ్‌కిన్ న్యూయార్క్ సిటీలోని బ్లాక్ ర్యాబిట్ అనే రెస్టారెంట్ ను నడుపుతుంటాడు. ఇక్కడికి VIP లు ఎక్కువగా వస్తుంటారు. జేక్ తన బిజినెస్‌ను టాప్ స్పాట్‌గా మార్చడానికి ప్లాన్ చేస్తుంటాడు. అతని సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో, అతని సోదరుడు విన్స్ అనుకోకుండా తిరిగి వస్తాడు. అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అందు వల్ల అతను విన్స్ ఫ్యామిలీ బిజినెస్‌లో ఇన్‌వాల్వ్ అవుతాడు. కానీ అతని ప్రాబ్లమ్స్ జేక్‌ను క్రిమినల్ అండర్‌వరల్డ్‌లోకి లాగుతాయి. ఇప్పుడు వీళ్ళ బంధం, బిజినెస్ రెండూ రిస్క్‌లో పడతాయి.

సెకండ్ హాఫ్‌లో, విన్స్ సమస్యలు తీవ్రమవుతాయి. జేక్ అతన్ని సేవ్ చేయడానికి క్రిమినల్ ఎలిమెంట్స్‌తో డీల్ చేస్తాడు. ఈ సమయంలో ఈ సోదరుల చైల్డ్‌హుడ్ లవ్ బయటపడుతుంది. లోన్ షార్క్స్, ఇతర థ్రెట్స్ వల్ల బ్లాక్ ర్యాబిట్ బిజినెస్ రిస్క్‌లో పడుతుంది. క్లైమాక్స్‌లో సోదరుల మధ్య ఎమోషనల్ కాన్ఫ్రంటేషన్ మొదలవుతుంది. ఈ సిరీస్ రెడెంప్టివ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఈ కథ ఫ్యామిలీ, సక్సెస్ మధ్య బ్యాలెన్స్ గురించి సందేశం అందిస్తుంది. చివరికి జేక్ తన సోదారున్ని సేవ్ చేస్తాడా ? జేక్ కూడా అప్పుల్లో మునిగి పోతాడా ? క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.


నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

‘బ్లాక్ ర్యాబిట్’ (Black Rabbit) 2025లో విడుదలైన అమెరికన్ క్రైమ్ మిస్టరీ సిరీస్. దీనిని జాక్ బేలిన్, కేట్ సస్మాన్ రూపొందించారు. ఈ సిరీస్ లో జూడ్ లా (జేక్ ఫ్రీడ్‌కిన్), జేసన్ బట్మన్ (విన్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్, IMDbలో 7.8/10 రేటింగ్ ను పొందింది. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది. ప్రతి ఎపిసోడ్ 45-60 నిమిషాల నిడివితో నడుస్తోంది. ఇది తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Read Also : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

Related News

OTT Movie : దెయ్యాలు మేనేజ్ చేసే హోటల్ ఇది… ఫ్యామిలీ ఎంట్రీతో ట్విస్టు… హిలేరియస్ హార్రర్ సిరీస్

AA22 OTT : బన్నీ – అట్లీ మూవీ ఓటీటీ డీల్… ఇండియాలోనే హైయెస్ట్ ధరకు సోల్డ్ అవుట్ ?

OTT Movie : చిన్న పిల్లలపై చెయ్యేస్తే ఈ సైకో చేతిలో మూడినట్టే… ఇలాంటి సైకోలు కూడా ఉంటారా భయ్యా

OTT Movie : అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒక్కడితోనే… లాస్ట్ కి కేక పెట్టించే కిర్రాక్ ట్విస్ట్

OTT Movie : ఊర్లో ఒక్కరిని కూడా వదలని దొర… పెళ్లి కాకుండానే అలాంటి పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భార్య బట్టలు మార్చుకుంటుండగా పాడు పని… అనుమానపు భర్త అరాచకం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : తెగిపడే ఆడవాళ్ళ తలలు… క్వశ్చన్ మార్క్ కిల్లర్ బ్రూటల్ హత్యలు… ట్విస్టులతో మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

Big Stories

×