BigTV English

OTT Movie : తమ్ముడి లవర్ అన్నతో… అన్న లవర్ తమ్ముడితో… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : తమ్ముడి లవర్ అన్నతో… అన్న లవర్ తమ్ముడితో… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : ఓటీటీలో ఒక మూవీ యూత్ చేత కేకలు పెట్టిస్తోంది. ఈ సినిమా పెద్దలకు మాత్రమే అన్నట్లుగా ఉంటుంది. దీనిని ఒంటరిగా చూడటమే మంచిది. ఇందులో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు ఒకే రూమ్ లో ఉండి రచ్చ రచ్చ చేస్తారు. ఈ సినిమా ఓటీటీలో సెన్సార్ లేకుండా అందుబాటులో ఉంది. ఇక ఆలస్యం చేయకుండా చూసేయండి . ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే .


వివామాక్స్ (vivamax) లో

ఈ ఫిలిప్పీన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బూటస్’ (Butas). 2024 లో వచ్చిన ఈ సినిమాకి డాడో సి. లుమిబావో దర్శకత్వం వహించారు. ఇందులో ఏంజెలా మోరెనా, ఆల్బీ కాసినో, ఏంజెలికా హార్ట్, జెడి అగువాస్ నటించారు. ఈ మూవీ ఒక బోర్డింగ్ హౌస్‌లో నివసించే నలుగురు యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ 2024 ఆగస్టు 21న విడుదలైంది. 1 గంట 52 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 4.8/10 రేటింగ్ ఉంది. ఇది వివామాక్స్ (vivamax) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ చిత్రం మనీలాలోని ఒక చిన్న బోర్డింగ్ హౌస్‌లో జరుగుతుంది. అక్కడ ఏంజెలా, ఏంజెలికా అనే ఇద్దరు అమ్మాయిలు, ఆల్బీ, జెడి అనే ఇద్దరు అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉంటూ వారి జీవితాలను నావిగేట్ చేసుకుంటారు. ఈ నలుగురి జీవితాలలో ప్రతి ఒక్కరికీ ఒక్కో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.ఈ నలుగురు బోర్డింగ్ హౌస్‌లో ఒకరితో ఒకరు బాధలు షేర్ చేసుకుంటూ బాగా దగ్గర అవుతారు. ఈ క్రమంలో ఏంజెలా ఆల్బీతో ఒక సన్నిహిత సంబంధంలోకి ప్రవేశిస్తుంది. అది ఆమెకు గతంలోని బాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఏంజెలికా, జెడి కూడా రిలేషన్ పెట్టుకుంటారు. నిజానికి ఆల్బీ, జెడి అన్నదమ్ములు. వీళ్ళ రిలేషన్ హద్దులు దాటిపోతుంది.

అక్కడ ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ఎవరు ఎవరితో గడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఈ అమ్మాయిలతో రిలేషన్ ఒక ఊహించని ట్విస్ట్‌కు దారి తీస్తుంది. ఈ ట్విస్ట్‌లో జెడికి ఒక దారుణమైన చరిత్ర ఉందని తెలుస్తుంది. ఇది బోర్డింగ్ హౌస్‌లో ఉద్రిక్తతను పెంచుతుంది. ఇక ఈ స్టోరీ ఒక థ్రిల్లర్‌గా మారుతుంది.  జెడి గతం ఒక హత్యతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్‌లో ఈ స్టోరీ ఒక ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. చివరికి జెడి గతం ఏమిటి ? అతను నిజంగానే హత్య చేశాడా ? వీళ్ళ రిలేషన్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫిలిప్పీన్స్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ప్రేమ పేరుతో ఫ్యామిలీ మొత్తానికి చుక్కలు చూపించే సైకో… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Related News

Wednesday season 2 Trailer : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!

OTT Movie : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : అక్క పెళ్లి చేసుకోవాల్సిన వాడితో ఆ పని చేసే చెల్లి… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

OTT Movie : పౌర్ణమి వచ్చిందంటే పరుగో పరుగు… నవ వధువులు మిస్సింగ్… ఊర్లో జనాల్ని హడలెత్తించే బ్లాక్ మ్యాజిక్

OTT Movie : సిక్కులపై మిలిటెంట్ల ఉక్కుపాదం… ‘ది కాశ్మీరీ ఫైల్స్’ లాంటి మరో రియల్ స్టోరీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : పూలమ్మే పిల్ల ప్రాణాలు గాల్లో… ఇరాన్, ఇజ్రాయెల్, ఇండియా మధ్య జరిగే రాజకీయాలు ఇలా ఉంటాయా ?

Big Stories

×